Health Tips: ప్రతిరోజూ దానిమ్మపండును తింటే.. బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
- దానిమ్మ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు
- దానిమ్మలో అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్పాహారంలో పండ్లను చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దానిమ్మ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతి ఉదయం అల్పాహారంలో ఒక దానిమ్మ పండు తినడం ద్వారా ఆరోగ్యంలో అనేక సానుకూల మార్పులను మీరు చూడవచ్చు. దానిమ్మలో అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ కూడా ఉంటాయి. ఇది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. అందువల్ల, అల్పాహారంలో దానిమ్మపండును చేర్చుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.
Also Read:Mukesh Ambani: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంపై మోడీకి ముఖేష్ అంబానీ అభినందనలు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వాపును తగ్గిస్తుంది
దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని తినడం వల్ల ఆర్థరైటిస్, దీర్ఘకాలిక మంట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదనంగా, దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా వాపు తగ్గుతుంది.
Also Read:AI : అదిరింది.. హైదరాబాద్‌లో AIతో సూదిరహిత రక్త పరీక్షలు..
గుండెకు మేలు చేస్తుంది
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, బిపిని నియంత్రించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండెపోటు ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.
Also Read:AI : అదిరింది.. హైదరాబాద్‌లో AIతో సూదిరహిత రక్త పరీక్షలు..
చర్మానికి మేలు చేస్తుంది
దానిమ్మ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల నిధి. విటమిన్ సి చర్మ ఛాయను మెరుగుపరచడంలో, నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గించడం ద్వారా ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. దానిమ్మలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.
Also Read:Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!