రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏడాదికి మూడు విడతల్లో రూ. 6 వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు 20 విడతలు పూర్తవగా 21 వ విడత నిధుల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగ కేంద్రం రైతులకు శుభవార్తను అందించింది. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. నవంబర్ 19న […]
నిత్యావసర వస్తువైన వంట నూనె వినియోగం పెరుగుతోంది. డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో భారత్ వంట నూనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి, భారత్ 2024-25 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్ వరకు) 16 మిలియన్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంది. మొత్తం ఖర్చు రూ. 1.61 లక్షల కోట్లు అని పరిశ్రమ సంస్థ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) గురువారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. Also […]
సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్త మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. హువావే ప్రస్తుతం 20GB RAMతో రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ప్రస్తుతం రాబోయే హువావే మేట్ 80 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే, కంపెనీలు ప్రస్తుతం 12GB నుంచి 16GB RAMని అందిస్తున్నాయి. గేమింగ్ స్మార్ట్ఫోన్లు కూడా ఇంత RAMని అందిస్తున్నాయి. ఇప్పుడు, […]
డిజిలాకర్ అనేది ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇది యూజర్లు అఫీషియల్ డాక్యుమెంట్స్ ను ఆన్లైన్లో స్టోర్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. డిజిటల్ ఇండియా చొరవ కింద ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ (MeitY) రూపొందించిన ఈ సర్వీస్, అన్ని డాక్యెమెంట్ల భౌతిక కాపీలను తీసుకెళ్లడంలో ఇబ్బందిని తొలగిస్తుంది. ఇది గుర్తింపు ధృవీకరణ కోసం మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగిస్తుంది. ప్రభుత్వం జారీ చేసిన పత్రాల డిజిటల్ వెర్షన్లను సురక్షితంగా నిల్వ చేయడానికి, యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని […]
బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2,700 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇతర అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 20 సంవత్సరాలు, […]
మాజీ ఐఎఎస్ అధికారి ప్రవీణ్‌ప్రకాష్ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారా? లేక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారా? ఈ రెండూ కాకుండా.. తన ఐఎఎస్ తెలివి తేటలతో కొత్త అధ్యాయానికి తెరలేపబోతున్నారా? సర్వీస్‌లో ఉన్నప్పుడు తప్పులు చేశానంటూ.. ఇప్పుడు తాపీగా విచారం ప్రకటించడం వెనకున్న వ్యూహం ఏంటి? వీఆర్ఎస్ తీసుకున్నాక ఆయన వైఖరి ఎందుకు మారిపోయింది? Also Read:Al-Falah University: ఢిల్లీ ఉగ్రదాడి.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ సభ్యత్వం రద్దు.. సర్వీస్‌లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, నడిపిన వ్యవహారాలకు సంబంధించి అధికారులు, అందునా […]
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ OnePlus తన పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15 ను భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ భారత్ లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వచ్చిన మొట్టమొదటి ఫోన్‌గా నిలిచింది. OnePlus 13 తర్వాత వెంటనే OnePlus 15 ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తున్నారా? చైనాలో, 14 సంఖ్యను దురదృష్టకర సంఖ్యగా పరిగణిస్తారు, బహుశా అదే కారణం కావచ్చు. OnePlus 15 ధర రూ. 72,999 […]
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా పలువురు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి రోడ్డు ప్రమాదాలు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలో ఓ ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 8 మంది సజీవదహనమయ్యారు. Also Read:MLAs Defection Case: […]
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మారిపోయారా? ప్రభుత్వ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇన్నాళ్ళు కాస్త కామ్‌గా ఉన్న పవన్ ఇక స్పీడైపోవాలని నిర్ణయించుకున్నారా? అందుకే వాయిస్ పెంచుతున్నారా? ఈ తాజా మార్పునకు కారణం ఏంటి? ఉప ముఖ్యమంత్రి వైఖరిలో ఎలాంటి తేడాలు కనిపిస్తున్నాయి? Also Read:OnePlus 15: పిచ్చెక్కించే ఫీచర్లతో OnePlus 15 రిలీజ్.. 7300mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ప్రభుత్వ వ్యవహారాల్లో పట్టు బిగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్… […]
ఐఫోన్ 17 ప్రో లాంటి డిజైన్ కలిగిన ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ కొత్త వేరియంట్ భారత మార్కెట్లో విడుదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు మెరుగైన RAM, స్టోరేజ్‌తో కూడిన వేరియంట్ విడుదలైంది. ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T7100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని డిజైన్ చాలావరకు ఐఫోన్ 17 ప్రోని […]