-
Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
Robert Kiyosaki Net Worth: వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేసిన ప్రముఖ రచయితల్లో రాబర్ట్ కియోసాకి ఒకరు. ఆయన రాసిన Rich Dad, Poor Dad పుస్తకం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. సంపదను ఎలా సృష్టించాలి, ఆస్తులు-అప్పులను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలపై ఆయన చెప్పే సిద్ధాంతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కియోసాకి తనకు 1 బిలియన్ డాలర్లకు పైగా అప్పులు ఉన్నాయని […] -
iQOO 16: ఐకూ 16 అదిరిపోయే గేమింగ్ ఫోన్.. 8,500mAh బ్యాటరీ, 16GB RAM, 50MP ట్రిపుల్ కెమెరా!
iQOO 16 Leaks: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి మరో పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. వివో సబ్-బ్రాండ్ అయిన iQOO నుంచి రాబోతున్న iQOO 16 గేమింగ్‌పై ప్రధానంగా దృష్టి పెట్టిన ఫోన్‌గా ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన కొత్త రెండర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో వెనుక భాగంలో పూర్తిగా కొత్త త్రిభుజాకార కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. భారీ బ్యాటరీ, హై-రిఫ్రెష్-రేట్ డిస్ప్లే, […] -
Vivo V80 Lite 5G: వివో వి80 లైట్ 5జీ వచ్చేసింది.. 10,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 16GB వరకు RAM!
Vivo V80 Lite 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో V-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మలేషియా మార్కెట్లో విడుదల చేసింది. Vivo V80 Lite 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్ భారీ 10,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే, MediaTek ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇటీవల భారత మార్కెట్లో విడుదలైన Vivo S2కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా Vivo V80 Lite 5G వచ్చినట్లు తెలుస్తోంది. భారీ బ్యాటరీతో పాటు […] -
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
ISRO GSLV-F17 Mission Successful: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరోసారి తన సత్తా చాటింది. GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. అత్యాధునిక భూ పరిశీలన సాంకేతికతతో రూపొందించిన EOS-05 ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణతో పాటు పలు కీలక రంగాల్లో ఉపయోగపడనుంది. తెల్లవారుజామున శ్రీహరికోట నుంచి నింగిలోకి GSLV-F17 ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో […] -
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
భారత నౌకాదళం నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. సముద్ర గర్భంలో క్లిష్టమైన ఆపరేషన్లు, సబ్‌మెరైన్ రెస్క్యూ, డీప్-సీ డైవింగ్ వంటి కీలక కార్యకలాపాలకు ఉపయోగపడే స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసెల్ (DSV) INS Nipun భారత నౌకాదళంలో అధికారికంగా చేరింది. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ నౌకను భారత నౌకాదళంలోకి చేర్చారు. దేశీయ రక్షణ ఉత్పత్తి, స్వదేశీ నౌకా నిర్మాణ సామర్థ్యాలకు INS Nipun ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది. INS […] -
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
Honda UC3 Electric Scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో Honda UC3 Electric Scooter త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, UC3ను భారత్‌లో విడుదల చేసే విషయంపై హోండా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. మీడియా నివేదికల ప్రకారం ఈ మోడల్‌కు ఇటీవల భారత్‌లో […] -
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
Chandrababu Launches Veligonda Phase 1: దశాబ్దాలుగా తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టు తొలి దశను స్వయంగా ప్రారంభించడం చారిత్రక ఘట్టంగా నిలిచింది. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి […] -
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
Xiaomi 18 Fold: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త ఫోన్ సందడి చేయనుంది. ప్రముఖ టెక్ సంస్థ షియోమీ తదుపరి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా Xiaomi 18 Foldను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు టెక్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ ప్రారంభంలో చైనా మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అధికారిక లాంచ్‌కు ముందే ఫోన్‌కు సంబంధించిన పలు కీలక స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీక్ అవుతున్నాయి. తాజాగా బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యాలకు సంబంధించిన […] -
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
CTET September 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) సెప్టెంబర్ 2026కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ముఖ్యమైన అలర్ట్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) CTET సెప్టెంబర్ 2026 దరఖాస్తు ప్రక్రియను మరోసారి ప్రారంభించింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు ఇది మరో అవకాశం. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2026లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ఇప్పటికే CTET పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన […] -
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇవాళ కాస్త ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరల్లోనూ తగ్గుదల నమోదైంది. మరోవైపు వెండి ధర హైదరాబాద్‌లో స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,677గా ఉంది. నిన్నటితో పోలిస్తే గ్రాముపై రూ.147 తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ల […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?