వరుస వివాదాలలో ఉన్న సినీ నటి కల్పిక పై తండ్రి సంఘవార్ గణేష్ గాచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేశాడు. తన కూతురు కల్పిక డిప్రెషన్ లో ఉంది.. బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిసార్డర్ తో బాధపడుతూ ఉంది.. గతంలో 2023లో ఆశ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం మెడికేషన్ తీసుకుంది..రెండేళ్ళు గా మెడికేషన్ ఆపివేసింది. దీంతో తరచూ గొడవలు సృష్టిస్తుంది… న్యూసెన్స్ చేస్తుంది. కల్పిక వల్ల ఆమెకు.. కుటుంబ సభ్యులకు.. సాధారణ ప్రజలకు ప్రమాదం […]
ఇప్పుడున్న బిజీ లైఫ్ లో టైముకు తినడం లేదు. కంటికి సరిపడా నిద్ర ఉండడం లేదు. మారిన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంటాయి. చాలా మంది తక్కువ వయసులోనే అలసిపోయినట్లు, బలహీనంగా లేదా వృద్ధులుగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా చర్మంపై ముడతలు, వదులుగా ఉండటం లేదా కాంతి లేకపోవడం మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన సంకేతాలు. దీని వల్ల మహిళలు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటారు. చాలా సార్లు వారు ఈ లక్షణాలను […]
బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ రిస్క్ మొదలైన పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 330 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, BE, BTech, ME, MTech లేదా కంప్యూటర్ సైన్స్‌లో […]
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సమాజంలో బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు మాత్రం పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లలను పోషించే శక్తిలేక బాల్యంలోనే పెళ్లిళ్లు చేయడానికి సిద్ధపడుతున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆస్తులను ఆశగా చూపి తమ కంటే 20 ఏళ్లు తక్కువ వయసున్న బాలికలను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు కొందరు వ్యక్తులు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. షాద్ నగర్ నందిగామలో బాల్య వివాహం చేసుకున్న వ్యక్తిపై […]
దేశ మంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం సరికాదు.. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. Also Read:US: […]
భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ అందుబాటును మరింత అందుబాటులోనికి తీసుకొచ్చే ఒక మార్గదర్శక ప్రయత్నంలో, హైదరాబాద్ నందు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ కేంద్రం అయిన స్టార్ హాస్పిటల్స్, భారతదేశపు అగ్రగామి కమ్యూనిటీ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన మైగేట్తో కలిసి ‘స్టార్ సర్వీసెస్ ఆన్ మైగేట్’ (STAR Services on MyGate) సేవల్ని ప్రారంభించింది . ఈ చారిత్రాత్మక కార్యక్రమం 30 జూలై 2025న మధ్యాహ్నం 12:30 గంటలకు నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌లోని ప్రమాణ హాల్లో అధికారికంగా ప్రారంభించబడింది. అనంతరం […]
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు వేలల్లో తగ్గిపోయాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 450 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,003, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,170 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గింది. […]
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించింది. జట్టు కమాండ్ బాధ్యతలను మరోసారి కెప్టెన్ ఆయుష్ మాత్రేకు అప్పగించారు. విహాన్ మల్హోత్రాను వైస్-కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని కూడా జట్టులో స్థానం సంపాదించాడు. ఈ పర్యటన సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమై అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. భారత్- ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. […]
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ మైనర్ బాలిక పై ఐదుగురు మైనర్ లు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇందులో నలుగురు 5 వ తరగతి విద్యార్థులు, ఒకరు ఇంటర్ విద్యార్థి ఉన్నట్లు సమాచారం. జడ్చర్ల పట్టణం లోని ఓ కాలనీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంత దారుణానికి ఒడిగట్టడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఓ బాలుడు ఇంట్లో నిద్రిస్తున్నాడు. తల్లి కూడా అదే గదిలో నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న మనీష్ కుమార్(6)అనే బాలుడి పై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాలుడి కేకలు విన్న […]