Galaxy A-series: సామ్ సంగ్ లవర్స్ గెట్ రెడీ.. కొత్త స్మార్ట్ఫోన్లు గెలాక్సీ A37, A57 మార్చి 25న రిలీజ్ కు రెడీ..
- గెలాక్సీ A37, A57 మార్చి 25న రిలీజ్ కు రెడీ
- రెండింటిలోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
- గెలాక్సీ A57లో 6.6-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామ్ సంగ్ వచ్చే వారం భారత్ లో కొత్త గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. ఈ కంపెనీ సామ్ సంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37 స్మార్ట్ఫోన్లను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. సామ్ సంగ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రాబోయే ఏ-సిరీస్ స్మార్ట్ఫోన్ల విడుదలను ధృవీకరించింది. ఆ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, ఈ రెండు స్మార్ట్ఫోన్లు సామ్ సంగ్ కీ ఐలాండ్ డిజైన్, ట్రిపుల్ రియర్ కెమెరాలతో రానున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లు మార్చి 25న విడుదల కానున్నాయి.
Also Read:Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!
Also Read
- NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
- Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
- PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
- IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
స్పెసిఫికేషన్లు
టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ (@evleaks) సామ్ సంగ్ గెలాక్సీ A57, A37 స్మార్ట్ఫోన్ల గురించి కొన్ని వివరాలను పంచుకున్నారు. సామ్ సంగ్ గెలాక్సీ A57ను గ్రే, ఐస్ బ్లూ, పర్పుల్, బ్లాక్ కలర్స్ లో విడుదల చేస్తుందని అంచనా వేయగా, గెలాక్సీ A37 చార్కోల్, గ్రే గ్రీన్, లావెండర్ కలర్స్ లో రానుంది. ఈ రెండు ఫోన్లలోనూ ఫ్లాట్ డిస్ప్లేలు, సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
గెలాక్సీ A57, గెలాక్సీ A37 స్మార్ట్ఫోన్లు రెండింటిలోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లలోనూ కెమెరా యూనిట్లు నిలువుగా అమర్చబడి ఉంటాయి. సామ్ సంగ్ గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్‌లో ఎక్సినోస్ 1680 చిప్సెట్, గెలాక్సీ A37 స్మార్ట్‌ఫోన్‌లో ఎక్సినోస్ 1480 చిప్సెట్ ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ రెండు ఫోన్లకు IP68 రేటింగ్ ఉంటుంది. గెలాక్సీ A57లో 6.6-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్ప్లే, గెలాక్సీ A37లో కొంచెం పెద్దదైన 6.7-అంగుళాల డిస్ప్లే ఉండవచ్చు.
A new awesome is coming soon, with a design that turns heads and features bound to leave you in awe.
Are you ready?
Notify me: https://t.co/s0MIEsMAhU.#AwesomeIsForEveryone #NewGalaxyA #ComingSoon #Samsung pic.twitter.com/QR8Ji9D7pY— Samsung India (@SamsungIndia) March 20, 2026
తాజావార్తలు
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
-
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Brazil Election 2026: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం.. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు!
-
Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!