-
IMF: భారత్ GDP ర్యాంక్ డ్రాప్.. ఐఎంఎఫ్ జీడీపీ ర్యాంకింగ్‌లో ఆరో స్థానానికి పడిపోయిన భారత్..
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తన తాజా World Economic Outlook (ఏప్రిల్ 2026) నివేదికలో భారత్‌ను నామినల్ GDP (ప్రస్తుత ధరలు, అమెరికా డాలర్లలో) ఆధారంగా ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తించింది. యునైటెడ్ కింగ్డమ్ ముందుకు వచ్చి భారత్‌ను వెనక్కి నెట్టడంతో, ఇంతకు ముందు కొన్ని సంవత్సరాలుగా 5వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది. Also Read:MI vs PBKS: ముంబైతో పంజాబ్ ఢీ.. ఫిట్నెస్ సమస్యతో రోహిత్ […] -
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. టాప్ స్పీడ్ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ లో.. ధర రూ.49,999
ఇంధన కొరతల వేళ ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. బడ్జెట్ ధరల్లో ఈవీలు లభిస్తుండడంతో ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తున్నారా? టాప్ స్పీడ్ గల ఈవీ కోసం ఎదురుచూస్తున్నారా? అనేక కంపెనీలకు చెందిన స్కూటర్లు మార్కెట్లో 60,000 రూపాయల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లు మంచి వేగాన్ని కలిగి ఉండటం వల్ల, నగర ట్రాఫిక్‌లో వీటిని నడపడం సులభంగా […] -
Nord CE 6 Lite: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ వచ్చేస్తోంది
వన్‌ప్లస్ 2024లో నార్డ్ సిఇ 4 లైట్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం నార్డ్ సిఇ 6 లైట్‌ను విడుదల చేయడానికి ఆ కంపెనీ సిద్ధమవుతోంది. రాబోయే ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే కొంత సమాచారం వెల్లడైంది. ఇప్పుడు, ఈ సరసమైన స్మార్ట్‌ఫోన్, స్పెసిఫికేషన్లు, డిజైన్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. గీక్‌బెంచ్ లిస్టింగ్, రాబోయే వన్‌ప్లస్ ఫోన్ చిప్సెట్ వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్ బెంచ్‌మార్క్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లో CPH2943 మోడల్ నంబర్‌తో జాబితా […] -
LIC HFL 2026: గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం.. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఎలిజిబిలిటీ, శాలరీ వివరాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్) లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 180 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మెడికల్ ఫిట్నెస్ & బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి. అప్లికేషన్ ఫీజు రూ.800 + 18% GST (అందరికీ వర్తిస్తుంది, రీఫండ్ లేదు). పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. అర్హత […] -
EPFO: పీఎఫ్ డ్రా చేసేవారికి బిగ్ అప్డేట్.. 15G-15H స్థానంలో ఫారం 121.. ఎలా ఉపయోగించాలి?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి (ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి) ఫారం 15G, ఫారం 15H స్థానంలో ఒకే ఏకీకృత ఫారం- ఫారం 121 అమలులోకి వచ్చింది. ఇది కొత్త Income-tax Act, 2025 ప్రకారం వచ్చిన మార్పు. గతంలో ఫారం 15G 60 ఏళ్లలోపు వ్యక్తులు, ఫారం 15H సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు పైబడినవారు) ఉపయోగించేవారు. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఒకే […] -
Mudit Jain: ఇది కదా డెడికేషన్.. కోచింగ్ లేకుండానే సీబీఎస్ఈలో 500కి 500 మార్కులు..
టార్గెట్ ఫిక్స్ చేసుకుని దానికి తగిన కృషి చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. లక్ష్యం ఎంతపెద్దదైనా సాధించొచ్చు. ఇదే విషయాన్ని నిరూపించాడు ఓ విద్యార్థి. ఈసారి, సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో ఏకంగా 500కి 500 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? ఆ విద్యార్థి ఎలాంటి కోచింగ్ లేకుండానే ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఒలింపియాడ్స్, రోబోటిక్స్‌లో కూడా రాణించాడు. అమృత్‌సర్‌కు చెందిన శ్రీ రామ్ ఆశ్రమ్ పాఠశాల […] -
Ashok Leyland: అశోక్ లేలాండ్ కొత్త వాణిజ్య వాహనం దోస్త్ విడుదల.. స్పెసిఫికేషన్స్, ధర పూర్తి వివరాలు
వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారత మార్కెట్లో పలు విభాగాలలో వాణిజ్య వాహనాలను విక్రయిస్తుంది. ఈ రోజు, ఈ సంస్థ తేలికపాటి వాణిజ్య వాహన విభాగంలో DOST, DOST+ XL ట్విన్-ఫ్యూయల్ వేరియంట్లను విడుదల చేసింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం, 120-లీటర్ల CNG ట్యాంక్, అత్యవసర వినియోగం కోసం ఐదు-లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉండటం వల్ల, దోస్త్ 1218 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని, 400 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ని కలిగి ఉంది. […] -
Mumbai Cricket Association: క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైమ్.. MCA ప్లేయర్స్ కి వార్షిక కాంట్రాక్టులు.. ఏకంగా రూ.20 లక్షలు
భారత క్రికెట్ హిస్టరీలో ఓ మైలురాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసీఏ 2026-27 సీజన్ నుండి తమ ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య తీసుకున్న తొలి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌గా నిలిచింది. MCA గ్రేడ్ A, B, C కింద కాంట్రాక్టులను అందించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదం పొందింది. ఆటగాళ్లు సంవత్సరానికి రూ.8 లక్షల నుండి రూ.20 లక్షల […] -
OnePlus Pad 4: వన్ ప్లస్ ప్యాడ్ 4 లాంచ్ డేట్ ఫిక్స్.. స్నాప్ డ్రాగన్ 8 Elite, 13,380mAh బ్యాటరీతో పవర్‌హౌస్!
వన్‌ప్లస్ ప్యాడ్ 4 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. వన్‌ప్లస్ కంపెనీ తన కొత్త ఫ్లాగ్షిప్ టాబ్లెట్ వన్‌ప్లస్ ప్యాడ్ 4ను ఏప్రిల్ 30, 2026న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయనుంది. లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 30 మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. Flipkart, Amazon, వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో మైక్రోసైట్లు ఇప్పటికే లైవ్ అయ్యాయి. విడుదల తేదీతో పాటు, రాబోయే వన్‌ప్లస్ ప్యాడ్ 4 టాబ్లెట్ యొక్క కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మరియు డిజైన్ […] -
Honor 11000mAh Battery: పవర్ బ్యాంక్ అవసరం లేని ఫోన్.. 11,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ..
ఈ ఏడాది జనవరిలో 10080mAh భారీ బ్యాటరీతో హానర్ పవర్ 2 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. ఈ ఫోన్‌ను 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారీ బ్యాటరీతో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. హానర్ ఇటీవలి కాలంలో భారీ బ్యాటరీలతో అనేక స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. Also Read:Paapam Prathap: ‘పాపం ప్రతాప్’కు […]
తాజావార్తలు
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
-
Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
-
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!