Veerababu Burugadda
Author- NTV Telugu-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘హామ్మర్’ (HAMMER) తమ నూతన వైర్లెస్ ఇయర్ బడ్స్ ‘ఆరా ఎయిర్ ఓపెన్-ఇయర్’ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. సంగీతం వింటూనే తమ చుట్టూ జరిగే పరిణామాలను లేదా శబ్దాలను గమనించాలనుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ పరికరాన్ని రూపొందించింది. సాంప్రదాయ ఇన్-ఇయర్ ఇయర్ బడ్స్ లాగా కాకుండా, ఇవి చెవి లోపలికి వెళ్లకుండా క్లిప్-ఆన్ స్టైల్లో చెవి బయట అమరుతాయి. దీనివల్ల నడక, ప్రయాణాలు, వర్కవుట్లు లేదా రోజువారీ […] -
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
ఏపీలో డీఎస్సీ నిర్వహణ తీవ్ర కుంభకోణంగా మారిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశమైందని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీలో అంతులేని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, దేశ చరిత్రలోనే ఇంతటి పెద్ద స్కామ్ మరొకటి జరగలేదని ఆరోపించారు. మెగా డీఎస్సీ పేరుతో టీచర్ ఉద్యోగాలను మార్కెట్లో అమ్మకానికి పెట్టారని, అడ్డదారిలో ఉద్యోగాలు ఎలా వచ్చాయో ఆధారాలతో సహా బయటపడుతోందని విమర్శించారు. […] -
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
అమరావతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ సాధనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌కు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు వాల్యూ ఎడిషన్ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం రూపొందించిన విజన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తే ప్రాంతీయ అభివృద్ధితో పాటు రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా సులభంగా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సమాజంలో పేదలు మరియు ధనికుల మధ్య ఉన్న ఆర్థిక […] -
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య ప్రారంభమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్, తొలి ఇన్నింగ్స్‌లో 163 ఓవర్లలో 708 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌటైంది. ఈస్ట్ జోన్ సాధించిన ఈ భారీ స్కోరులో కెప్టెన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. కెప్టెన్ […] -
KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని, పోలీసుల తీరును తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తాము సభలో ఎలాంటి అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడలేదని, రాహుల్ గాంధీ తరహాలోనే టీ-షర్టులతో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని కేసీఆర్ తమకు సూచించారని, కానీ రేవంత్ రెడ్డి ఆయన పోలీస్ బృందంతో కలిసి అత్యంత కిరాతకంగా వ్యవహరించారని మండిపడ్డారు. సునీతా లక్ష్మారెడ్డి, సబితా […] -
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 6న వైభవంగా ప్రారంభమైంది. బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే ఈ రియాలిటీ షోలోకి ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో పది మంది ప్రముఖ సెలబ్రిటీలు కాగా, ఆరుగురు కామనర్స్ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల వారపు రెమ్యూనిరేషన్లు, వారి పేమెంట్ ఒప్పందాలు అందరిలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే […] -
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
ఒలింపిక్ పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 20వ సీజన్లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. ఎన్నో రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో సెప్టెంబర్ 6న ఆమె అధికారికంగా ప్రవేశించారు. రింగ్ లోపల తన పంచ్‌లతో ప్రత్యర్థులను భయపెట్టిన మేరీ, ఇప్పుడు రాబోయే 105 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో సరికొత్త సవాళ్లను ఎదుర్కోనున్నారు. ఈ […] -
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా తనకున్న అపారమైన క్రేజ్, పాపులారిటీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మైదానంలోకి దిగిన నిమిషం నుంచే ప్రేక్షకులు ఆయన ఆటతీరును ఆస్వాదించారు. చెన్నై మైదానంలో మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైభవ్, మైదానంలో ఉన్నంతసేపు తన శైలికి తగ్గట్టుగా వినోదాన్ని పంచాడు. కేవలం 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి తృటిలో అర్ధశతకం మిస్ అయినప్పటికీ, అతడు […] -
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తొలి రోజున ఈస్ట్ జోన్ జట్టు భారీ స్కోరు సాధించి బలమైన స్థితిలో నిలిచింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన శతకంతో చెలరేగడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 100 పరుగుల […] -
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ వైభవంగా ప్రారంభమైంది. ‘దశావతారం’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మైలురాయి సీజన్, ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని పంచడానికి ‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్’లలో ప్రసారమవుతోంది. గత తొమ్మిది సీజన్ల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, 10వ సీజన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 10 పవర్స్, అధునాతన రోబోటిక్ పరిజ్ఞానంతో హౌస్ వాతావరణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు.
తాజావార్తలు
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!