Veerababu Burugadda
Author- NTV Telugu-
Hyderabad: ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపి అత్యాచారం.. ఆపై హత్య..
హైదరాబాద్ నార్సింగ్ పరిధిలో ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని తీసుకెళ్లి… అత్యాచారం చేయడమే కాకుండా కిరాతకంగా హతమార్చాడు. బాలిక మృతదేహాన్ని ముళ్లపొదల్లో వేసి.. తనకేం తెలియనట్లు వెళ్లిపోయాడు. బాలిక మిస్సింగ్ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు… కిరాతకుడిని పట్టుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకి తరలించారు పోలీసులు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు.. .ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసి.. ఆపై దారుణంగా హత్య చేశాడు. ఈ […] -
Gas Discounts: గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు.. మార్చి 31 వరకే అవకాశం..
ప్రస్తుతం వంటగ్యాస్ (LPG) ధరలు పెరగడం.. సరఫరాలో ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో.. ప్రజలను పైపుల ద్వారా అందే గ్యాస్ (PNG) వైపు ఆకర్షించేందుకు గ్యాస్ కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. సిలిండర్ల కోసం నిరీక్షించే అవసరం లేని, సురక్షితమైన.. నిరంతరాయంగా అందే PNG సేవలను ప్రోత్సహించేందుకు ఈ సంస్థలు పలు రాయితీలను అందిస్తున్నాయి. గ్యాస్ సంస్థల ప్రత్యేక ఆఫర్లు ఇవే.. మార్చి 31వ తేదీలోపు కొత్తగా PNG కనెక్షన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే గృహ వినియోగదారులకు గెయిల్ […] -
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో రోడ్లపై వరద నీరు..
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇప్పటికే వాతావరణ శాఖ (IMD) రాబోయే ఆరు రోజుల పాటు (మార్చి 16 నుండి 21 వరకు) తెలంగాణలో ఉరుములు, మెరుపులు. బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో.. అంచనాలకు తగ్గట్టుగానే నగరం అకాల వర్షంతో తడిసి ముద్దయ్యింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వానతో సాయంత్రం వేళ కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, […] -
EV Bike On Subsidy: రూ.లక్ష బండిపై 90 శాతం సబ్సిడీ.. రేపటి నుంచి దరఖాస్తులు…
హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ (SC) యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. హైదరాబాద్ కలెక్టరేట్ తాజాగా వెలువరించిన ప్రకటన ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోలుపై భారీ సబ్సిడీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీలను అందజేస్తోంది. 2 వీలర్ వాహనాల కొనుగోలుపై 90 శాతం వరకు సబ్సిడీ […] -
Gold Rates Down: భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు ఒక్కరోజే భారీగా తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్లోనూ ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఏకంగా రూ.2,240 తగ్గి, రూ.1,57,420 వద్దకు చేరింది. నిన్నటి వరకు […] -
Gas Cylinder: ఒక ఇంట్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉండాలి..? ఈ నిబంధనలు తెలియకపోతే జైలుకే..
ప్రస్తుతం మన దేశంలోని పలు నగరాల్లో వంటగ్యాస్ (LPG) సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్ల డిమాండ్ పెరగడం, రవాణాలో కొన్ని అడ్డంకులు ఎదురవ్వడంతో డెలివరీలో జాప్యం జరుగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే సిలిండర్లు, వ్యాపార అవసరాలకు వాడే సిలిండర్ల ధరలను కూడా పెంచింది. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏడాదికి ఎన్ని సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు, ఇంట్లో ఎన్ని ఉంచుకోవచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. […] -
Stock Market Rise: స్టాక్ మార్కెట్ ఈ రోజు సడన్‌గా పెరగడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..
ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు (మార్చి 16) భారీ లాభాలతో ముగిసింది. గత మూడు రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లు, ఈరోజు కోలుకుని ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్.. 938.93 పాయింట్లు (1.26 శతం) పెరిగి 75,502.85 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 257.70 పాయింట్లు (1.11 శాతం) లాభపడి 23,408.80 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ఈరోజు 1,410 షేర్లు లాభపడగా.. 2,772 షేర్లు నష్టపోయాయి. 157 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) […] -
Free Urea: తెలంగాణ రైతులకు అదిరే శుభవార్త.. ఉచితంగా యూరియా పంపిణీ..!
తెలంగాణ రైతులకు సాగు ఖర్చు తగ్గించి, ఆర్థిక భరోసా కల్పించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రైతులకు అత్యంత అవసరమైన యూరియాను ఉచితంగా సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. సాగులో కీలకమైన యూరియాను ఉచితంగా అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ‘రైతు భరోసా’ […] -
Income Tax: ఇన్కమ్ టాక్స్ నిబంధనల్లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేవి ఇవే..
2026 ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో ఇన్కమ్ టాక్స్ (ఆదాయపు పన్ను) నిబంధనల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. దాదాపు 60 ఏళ్ల నాటి పాత చట్టం స్థానంలో ‘ఆదాయపు పన్ను చట్టం 2025’ అమల్లోకి వస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమైన మార్పులు ఇవే.. 1. ‘ట్యాక్స్ ఇయర్’ (Tax Year) అనే కొత్త పదం ఇప్పటివరకు మనం ‘ప్రీవియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్’ అని రెండు వేర్వేరు పేర్లు వాడేవాళ్లం. కొత్త […] -
Telangana: కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఒకొక్కరికీ రూ.2500..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థుల చదువులకు రవాణా ఇబ్బందులు అడ్డుకాకూడదని, అలాగే ప్రతిభ గల విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ రెండు సరికొత్త పథకాలపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. వచ్చే విద్యా సంవత్సరం నుండి వేల సంఖ్యలో విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం విద్యాశాఖ ఒక […]
తాజావార్తలు
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!