Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ, సామాన్యుడికి హై-స్పీడ్ ప్రయాణ అనుభూతిని అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 28న రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రయాణికుల రద్దీ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాల్లో రైళ్లు నడవనున్నాయి.
వారణాసి – పుణే (హడప్సర్): ఆధ్యాత్మిక రాజధాని కాశీని, మహారాష్ట్రలోని విద్యా, ఐటీ హబ్ అయిన పుణేతో అనుసంధానిస్తుంది.
Also Read
అయోధ్య – ముంబై (లోకమాన్య తిలక్ టెర్మినస్): శ్రీరామ జన్మభూమి అయోధ్యను, దేశ ఆర్థిక రాజధాని ముంబైతో కలిపే ఈ మార్గం భక్తులకు వరం కానుంది.
వందే భారత్ తరహాలోనే ఆధునిక హంగులతో రూపొందించబడిన ఈ రైళ్లు, ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేద ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా నాన్-ఏసీ (Non-AC) కోచ్‌లతో రూపొందించబడ్డాయి. రైలుకు ఇరువైపులా ఇంజన్లు ఉండటం వల్ల వేగం త్వరగా అందుకోవడమే కాకుండా, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
మెరుగైన సీట్లు, సీసీటీవీ కెమెరాలు, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్‌లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ప్రతి సీటు వద్ద అందుబాటులో ఉంటాయి. మధ్య భారతదేశం మీదుగా ఈ రైళ్లు ప్రయాణించడం వల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు చిన్న పట్టణాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు