Veerababu Burugadda
Author- NTV Telugu-
Ration Dealers: రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా..
జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగులకు , అర్హులైన అభ్యర్థులకు పౌర సరఫరాల శాఖ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన వివరాలను రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) శ్రీనివాసరావు బుధవారం మీడియాకు వెల్లడించారు. ఖాళీలు ఉన్న గ్రామాల వివరాలు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 మండలాల్లోని 14 గ్రామాల్లో ఎఫ్.పి.ఎస్ (FPS) డీలర్ల భర్తీ […] -
Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 2న అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే హనుమాన్ జయంతి,, ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు. ఈ శోభాయాత్ర భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో ముగిసేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయ యాత్ర సుమారు 12.5 కిలోమీటర్ల మేర సాగనుంది. ప్రధానంగా కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి […] -
Spoiled Meat: హైదరాబాద్‌లోని హోటల్స్‌లో ఇలాంటి మాంసాన్ని తింటున్నామా..? బాబోయ్..
అన్నం పెట్టే చేయిని దేవుడితో సమానంగా చూస్తాం. కానీ.. అదే చేత్తో విషం కలిపి పెడితే..? భాగ్యనగరంలో తాజాగా వెలుగుచూసిన కుళ్ళిన మాంసం ఉదంతం వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఒక మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.. కేవలం కొన్ని రూపాయల లాభం కోసం ఇంతటి నీచానికి ఒడిగడతారా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో హోటల్‌కు వెళ్లి ముక్క ముట్టుకోవాలంటేనే భయం వేసే పరిస్థితి ఏర్పడింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో నాలుగు మెతుకులు […] -
Form 16: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఫాం-16 ఉండదు..
ఆదాయపు పన్ను నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వేతన జీవులకు అత్యంత కీలకమైన ఫారమ్-16 (Form 16) ఇకపై చరిత్ర కానుంది. దీని స్థానంలో ‘ఫారమ్-130’ (Form 130) అందుబాటులోకి రానుంది. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఫారమ్-16 స్థానంలో ఫారమ్-130.. కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు-2026 ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి […] -
Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. బుల్లిష్‌కు కారణం ఇదే..
కొత్త ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి రోజే భారతీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలతో అదిరిపోయే బోణీ కొట్టాయి. గత కొన్ని రోజులుగా యుద్ధ మేఘాల మధ్య నష్టాల్లో కూరుకుపోయిన మార్కెట్లు, బుధవారం ఒక్కసారిగా ‘బుల్లిష్’ ట్రెండ్‌లోకి మారాయి. ప్రధానంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు (1.65%) పెరిగి 73,134.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 348 పాయింట్లు (1.56%) […] -
Contract Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త..
తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. గత కొన్నేళ్లుగా వేతనాల చెల్లింపులో ఎదురవుతున్న తీవ్ర జాప్యం, మధ్యవర్తుల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏప్రిల్ నెల నుంచి ఈ ఉద్యోగులందరికీ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వేతనాలు అందుతుంటాయి. దీనివల్ల కమిషన్ల […] -
PF Interest Hike: ఈపీఎఫ్ఓ వడ్డీ 10 శాతానికి పెంపు..? మంత్రి ఏమన్నారంటే..
భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే కోట్లాది మంది వేతన జీవులకు అత్యంత కీలకమైన సామాజిక భద్రతా పథకం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF). ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థికంగా అండగా నిలిచే ఈ నిధిపై వచ్చే వడ్డీ రేటు గురించి తాజాగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పీఎఫ్ వడ్డీ రేటును 10 శాతానికి పెంచబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఈ […] -
Big Relief: యుద్ధం వేళ కేంద్రం బిగ్ రిలీఫ్.. 6 నెలల పాటు EMI కట్టక్కర్లేదు..?!
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు).. ఎగుమతిదారులకు ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారాలకు సహాయం చేయడానికి 3 నుంచి 6 నెలల పాటు రుణ వాయిదాల చెల్లింపు నిలిపివేత (Loan Moratorium) కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు ఈ నిర్ణయం..? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు […] -
Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..
రాజస్థాన్ అంటేనే కోటలు, రాజప్రాసాదాలు, అద్భుతమైన కట్టడాలకు నిలయం. అయితే.. అందరికీ తెలిసిన ప్రముఖ పర్యాటక ప్రాంతాలే కాకుండా, రాజస్థాన్‌లో ఇంకా వెలుగులోకి రాని కొన్ని అద్భుతాలు దాగి ఉన్నాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనది అభనేరి గ్రామంలోని ‘చాంద్ బావోరీ’ అనే మెట్ల బావి. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ కట్టడం గురించి వివరిస్తూ.. ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, రాతిలో చెక్కిన ఒక గొప్ప ఆలోచన అని ప్రశంసించారు. నేటి […] -
CSK Vs RR: చెన్నై పరువు కాపాడిన స్టార్ బౌలర్ ఓవర్టన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన గైక్వాడ్ సేన..
ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా నేడు గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR) , చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి చెన్నై జట్టు నిర్ణీత 19.4 ఓవర్లలో కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. టాప్ ఆర్డర్ దారుణ వైఫల్యం.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే చుక్కెదురైంది. వర్షం కారణంగా పిచ్‌పై ఉన్న తేమను రాజస్థాన్ పేసర్లు అద్భుతంగా […]
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!