Veerababu Burugadda
Author- NTV Telugu-
Bank Account: మహిళా రైతు ఖాతాలో రూ.10 కోట్లు జమ.. ఆమె చేసిన పనికి అందరూ ఫిదా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మైన్‌పురి జిల్లాలో ఒక సాధారణ రైతు కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఆ కుటుంబానికి, తమ ఖాతాలో ఏకంగా రూ. 10 కోట్లు ఉండటంతో ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. బ్యాంకు సర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏటీఎం స్క్రీన్‌పై కోట్లాది రూపాయలు.. మైన్‌పురి జిల్లాలోని సుల్తాన్ గంజ్ ప్రాంతానికి చెందిన సీత అనే […] -
Condoms Shortage: యుద్ధ ప్రభావం.. భారీగా ఏర్పడిన కండోమ్‌ల కొరత..
మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధ జ్వాలలు కేవలం ఆయుధాలకు, సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్యుల పడకగది వరకు చేరుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో, రానున్న రోజుల్లో కండోమ్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముడిసరుకుల కొరత.. కండోమ్‌ల తయారీలో అత్యంత కీలకమైన పదార్థాలు సిలికాన్ ఆయిల్ , అమ్మోనియా. కండోమ్‌లు మృదువుగా […] -
Fake Gold: మెరిసేదంతా బంగారం కాదు.. ‘గోల్డ్ మ్యాన్’ కాస్త రోల్డ్ గోల్డ్ అయ్యాడుగా..
హైదరాబాద్ నగరంలో భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాను ఊపేసిన ‘గోల్డ్ మ్యాన్’ సూర్య భాయ్ అసలు రంగు బయటపడింది. అత్తాపూర్ ప్రాంతానికి చెందిన పల్లపు సురేష్ కుమార్ అలియాస్ ‘సూర్య భాయ్’ చుట్టూ అల్లుకున్న మెరిసే ఇమేజ్ అంతా కేవలం ‘నకిలీ’ అని ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు తేల్చారు. విచారణలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నకిలీ వెలుగులు.. అసలు నిజాలు.. తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు కొండ […] -
RBI Plan: రూపాయి విలువ పెంచేందుకు ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. ఇక దూసుకుపోవడమే..
భారత కరెన్సీ ‘రూపాయి’ విలువ అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా పడిపోతుండటంతో భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రంగంలోకి దిగింది. రూపాయి విలువను కాపాడేందుకు, మార్కెట్లో గందరగోళాన్ని తగ్గించేందుకు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆర్బీఐ ఇలాంటి కఠిన నిర్ణయాలు అరుదుగా తీసుకుంటుంది.. కానీ ప్రస్తుతం రూపాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈ అడుగు వేసింది. ఏమిటీ కొత్త నిబంధన..? ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. దేశంలోని అన్ని బ్యాంకులు తమ వద్ద ఉండే […] -
Chicken Price: చికెన్ షాపుల ముందు క్యూ కట్టిన జనాలు.. కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల్లోని మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ లవర్స్‌కు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. గత కొన్ని వారాలుగా ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. సామాన్యుడికి అందుబాటులో లేనంతగా పెరిగిన ధరలు, ఇప్పుడు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో మార్కెట్లు చికెన్ ప్రియులతో కళకళలాడుతున్నాయి. ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు.. మార్చి నెల ప్రారంభంలో ఎండల తీవ్రత పెరగడం కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో కోళ్ల ఫారాల్లో మరణాల […] -
Rain Alert: రెయిన్ అలర్ట్.. రేపటి నుంచి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రేపటి నుంచి అంటే మార్చి 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన ఉరుములు.. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి […] -
Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 27న ధేమాజీలో జరిగిన ప్రచారంలో ఒక మహిళా అభిమాని ముఖ్యమంత్రిని దగ్గరకు తీసుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అభిమానం వెల్లువెత్తిన వేళ.. ధేమాజీతో పాటు లఖింపూర్, బిహ్పురియా ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రికి మహిళా ఓటర్ల నుంచి భారీ స్పందన […] -
Growth Risks: భారత ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ముప్పు.. భారీగా తగ్గిన అంచనాలు..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం గురించి ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ఆర్థిక వృద్ధి రేటు 7.0 శాతం నుంచి 7.4 శాతం వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే.. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న గొడవల వల్ల ఈ అంచనాలు తగ్గే అవకాశం ఉందని శనివారం విడుదల చేసిన ప్రభుత్వ […] -
SRH Vs RCB: తడబడ్డా.. నిలబడిన సన్‌రైజర్స్.. 201 పరుగులు చేసిన ఆరెంజ్ ఆర్మీ..
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల స్కోరును సాధించి.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ వర్మ త్వరగానే అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. […] -
Bank Closed: బిగ్ షాక్.. ఇండియాలో ఆ బ్యాంక్ పూర్తిగా క్లోజ్..
ఖతార్‌కు చెందిన ప్రముఖ బ్యాంకు ‘దోహా బ్యాంక్’ (Doha Bank) భారత్‌లో తన కార్యకలాపాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. పదేళ్లకు పైగా మన దేశంలో సేవలు అందించిన ఈ బ్యాంకు, ఇప్పుడు తన రెండు శాఖలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దోహా బ్యాంకు తన వ్యాపార విధానంలో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో ఉన్న తన పూర్తి స్థాయి బ్యాంకు శాఖలను మూసివేసి.. కేవలం ఒక ‘ప్రతినిధి కార్యాలయం’ (Representative […]
తాజావార్తలు
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!