Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెలకూ రూ. 10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును ఎలా కూడబెట్టవచ్చు. అది ఎలా సాధ్యం అవుతుంది అనే విషయాలను చాట్ జీపీటీ సరికొత్త విధానాన్ని చెప్పింది. దాని గురించి ఇక్క తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకేసారి ఎక్కడో పెద్ద మొత్తంలో పెట్టడం కంటే, ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు చేసే అలవాటును పెంచుకోవడం ముఖ్యం.
చాట్‌జీపీటీ సలహా ప్రకారం ఈ రూ. 10,000 మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. మొదటగా, రూ. 5,000 మొత్తాన్ని భవిష్యత్తులో మంచి లాభాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ (SIP) ద్వారా పెట్టాలి. ఇవి సాధారణంగా ఏడాదికి 10 నుండి 12 శాతం వరకు లాభాలను ఇస్తాయి. రెండవది, మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని వారు సురక్షితంగా ఉండటం కోసం రూ. 2,000 మొత్తాన్ని ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టవచ్చు. మూడవది, అకస్మాత్తుగా వచ్చే అత్యవసర ఖర్చుల కోసం రూ. 2,000 మొత్తాన్ని విడిగా లిక్విడ్ ఫండ్స్‌లో దాచుకోవాలి. దీనివల్ల ఏదైనా అవసరం వస్తే మన అసలు పెట్టుబడులను మధ్యలో ఆపాల్సిన పరిస్థితి రాదు. ఇక చివరిగా మిగిలిన రూ. 1,000 మొత్తాన్ని బంగారం లేదా విదేశీ మార్కెట్లలో పెట్టడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి మన డబ్బుకు రక్షణ దొరుకుతుంది.
Also Read
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
ఈ ప్లాన్ ప్రకారం మనం కేవలం మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టే రూ. 7,000 మొత్తమే 12 శాతం లాభంతో కేవలం ఐదేళ్లలోనే సుమారు రూ. 5.7 లక్షలు అవుతుంది. ఇక్కడ ఏ ఫండ్‌లో ఎంత పెట్టామనే దానికంటే, ప్రతి నెలా ఆపకుండా క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడమే అత్యంత ముఖ్యం. ఇలా 10 నుంచి 15 ఏళ్లపాటు స్థిరంగా కొనసాగిస్తే.. వడ్డీ మీద వడ్డీ పెరిగి మీ చిన్న మొత్తం కాస్తా చాలా పెద్ద నిధిగా మారుతుంది. అయితే.. ప్రతి ఒక్కరి సొంత అవసరాలు, లక్ష్యాలు వేరుగా ఉంటాయి కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
తాజావార్తలు
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?