ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. ఏది పట్టినా వందకు తగ్గట్లేదు.. రోజూ రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు.. ఇక చికెన్ ధరలు మాత్రం భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. గత నెలలో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.280 నుంచి రూ.320 వరకు పలికింది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్ది రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఆదివారం స్కిన్‌లెస్ కిలో రూ.200, లైవ్ కోడి రూ.140 ఉండడంతో కొనుగోళ్లకు జనాలు […]
టాలివుడ్ యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి.. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది..ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూనే.. కోర్టు సన్నివేశాల్లో కామెడీతో అదరగొట్టింది.. దాంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.. ఈ […]
సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. నిన్నటివరకు వంట నూనెల ధరలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి భారీగా పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వంటనూనె, గోధుమల ధరలు పెంచేందుకు మార్కెట్ సిద్ధం అవుతోంది. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, ప్రతికూల వాతావరణం కారణంగా భారతదేశం సన్‌ఫ్లవర్ ఆయిల్, గోధుమల ధరల పెరుగుదలను ఎదుర్కొంటోంది.. ఈ వార్త సామాన్య ప్రజలకు చేదు వార్త అనే చెప్పాలి.. ఇక పప్పులు, కూరలు, టమోటాలు, పాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే […]
యాంకర్ విష్ణు గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా పలు షోలు చేస్తూ బిజీగా ఉండేది.. ఈ మధ్య వెందితేరపై కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగుతూ పోస్ట్ చేస్తూ కుర్ర కారు మతి పోగొడుతుంది.. విష్ణు ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.. ఎప్పుడూ తన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది.. వాటికి నెట్టింట ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా […]
పొద్దున్నే లేవగానే చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే ఆ టీ ఈ టీ కాకుండా ఆయుర్వేద టీ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.. అందులో ఒకటి బ్లూ టీ..శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగానూ బావిస్తుంటారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. శంఖుపుష్పాల టీని తరచుగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ […]
టమోటా పేరు వినగానే సామాన్యులకు వణుకు పుడుతుంది.. రోజు రోజుకు ధరలు ఆకాశానికి నిచ్చెణలు వేస్తున్నారు.. టమోటా లేకుండానే కూరలు చేసుకొని తింటున్నారు.. సాదారణ ప్రజల గురించి పక్కన పెడితే ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్ లు సైతం టమోటా కూరలను మెనూ నుంచి తీసేస్తున్నారు.. ఇక ప్రముఖ ఫుడ్ కంపెనీలు కూడా బ్యాన్ చేశాయి. ఇప్పటికే మెక్ డొనాల్డ్స్ టమాటా లేకుండానే తమ ఐటమ్స్ ఉంటాయని ప్రకటించింది. ఇదంతా తాత్కాలికమే అయినా.. టమాటా తినడం అంటేనే భారమవుతోంది. […]
సోషల్ మీడియాకు క్రేజ్ పెరగడంతో, రీల్స్‌ను రూపొందించడానికి, వాటిని ఆన్‌లైన్‌లో షేర్ చేయడానికి రిస్క్ స్టంట్‌లు చెయ్యడంతో పాటు అజాగ్రత్త చర్యలకు పాల్పడే అనేక సందర్భాలు ఉన్నాయి. మొన్నటి వరకు కొండల పై రీల్స్ చేసేవారు.. నిన్న ట్రైన్స్ లలో ఇక ఇప్పుడు రైల్వే ట్రాక్ లను కూడా వదలడం లేదు.. తాజాగా ఓ మహిళ రీల్స్ కోసం రైల్వే ట్రాక్ ఎక్కింది.. తాను ఒక్కటే ఏం బాగుంటుంది అనుకుందేమో కూతురును కూడా రీల్స్ చేసేందుకు తీసుకెళ్ళింది.. […]
బోట్ కంపెనీ ఎప్పటికప్పుడు జనాలను ఆకట్టుకొనేలా కొత్త ప్రోడక్ట్స్ ను అభివృద్ధి చేస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. వాటికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది..బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ వంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేసి సూపర్ పాపులర్ అయింది. ఇప్పుడు కంపెనీ మరొక స్మార్ట్ ప్రొడక్ట్‌ను పరిచయం చేసింది.. ఆ ప్రోడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ పెరిగింది.. అదేంటో కాదు.. స్మార్ట్ రింగ్.. ఎస్..బోట్ స్మార్ట్ రింగ్ పేరుతో తాజాగా […]
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఐదు కోట్లకు మందికిపైగా వేతన జీవులకు లబ్ధి చేకూరనుంది. 2022-23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ రేటును ప్రకటించింది. ఈసారి 8.15 శాతం వడ్డీ రేటుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చి 28న 8.15 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. బోర్డు ప్రతిపాదనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరిచింది.. […]
ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే.. వీటిని మనం ఎన్నో రకాలుగా తీసుకుంటాం.. కొందరు పచ్చడిగా, జ్యూస్ లాగా, లేదా కేవలం ఉసిరి కాయలను కూడా తినే వాళ్ళుంటారు.. అయితే ఉసిరికాయ పొడిని తీసుకున్న మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అయితే ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉసిరి పొడికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. అయితే ఈ ఉసిరి పొడిని ఎలా వాడతారు, […]