Varalakshmi vratham : వరలక్ష్మి వ్రతం రోజు ఇంటిని ఇలా ఉంచితే.. సిరిసంపదలకు లోటు ఉండదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రావణమాసంలో వచ్చే పండుగలలో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం.. మహిళలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది.. మనకు అన్నిరకాల ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీ దేవిని ఎక్కువగా పూజిస్తాము.. అమ్మ అనుగ్రహం ఉంటే ఇక డబ్బులకు డోకా ఉండదు..కొంత మంది తక్కువ కష్టపడి పనిచేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకి లోటు ఉండదు. మరోవైపు ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం దక్కదు. ఆర్థిక సంక్షోభంలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో సంపద అధిదేవత లక్ష్మీదేవికి కోపం వస్తే.. ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులుంటాయి.. అందుకే వరలక్ష్మిని పూజిస్తారు..ఈ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలంటే వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఇంట్లో ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమ సంపద, పర్సు , డబ్బును తప్పుడు చేతితో తాకిన వారిపై లక్ష్మీదేవి కోపంతో అక్కడ నుంచి వదిలి వెళ్తుంది.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
రాత్రిపూట వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచరాదు. లేదా అంతేకాదు ఎంగిలి పాత్రలను కొందరు పొయ్యిపై ఉంచుతారు. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో ధన, ధాన్యాల కొరత ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు.
మాములుగా శుభ్రత లేని పరిసరాలు, మురికి నిండిన ఇంట్లో సంపద అధిదేవత లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది..
సూర్యస్తసమయం తర్వాత ఇల్లు ఊడవడం తుడవడం చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది.. దాంతో ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది..ఇక ఆ ఇంట్లో ఎప్పుడు అమ్మవారు నిల్వదు..
అమ్మవారికి ఎలా ఉంటే ఇష్టం?
స్త్రీలను గౌరవించే, ఆవును ప్రత్యేకంగా పూజించే ఇంటిలో లక్ష్మిదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది.శ్రీ మహా విష్ణువు ప్రతిరోజు తులసిని నైవేద్యంగా పెట్టి పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా ఆ ఇంటివైపు ఆకర్షితులవుతుందని నమ్ముతారు..
ఇంట్లో స్వచ్ఛత, పరిశుభ్రతను కాపాడుకునేవారు సూర్యోదయానికి ముందే లేచే వారి పట్ల ఎల్లప్పుడూ సంపద దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఉంటుంది.
గొడవలు ఉంటే ఆ ఇంట్లోకి అమ్మవారు రారు.. ప్రేమ, అనురాగాలు ఉన్న ఇంట్లోకి అమ్మ సంతోషంగా వస్తుంది.. మనిషి చేసే ప్రతి పనిని బట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది.. ఒక్క వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే కాదు ప్రతి రోజు శుభ్రంగా ఉంటే ఆ ఇంటిని వదిలి వెళ్ళదు.. ఇది గుర్తుంచుకోండి..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!