Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కు ఎప్పుడు మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్లో కాస్త తగ్గింది..గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఈరోజు భారీగా తగ్గిన ధరకు రెండు రోజుల నుంచి తగ్గుతున్నాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.280 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.600 మేర తగ్గి.. రూ.74,200 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
*. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,600 గా ఉంది.
Also Read
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
*.ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.54,500, 24 క్యారెట్ల పసిడి రూ.59,450ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780 గా ఉంది.
*. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 ఉంది..,
*. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల రేటు రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 వద్ద కొనసాగుతుంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది..
ఇక వెండి ధర విషయానికొస్తే.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,200 ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.74,200 లుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000, బెంగళూరులో రూ.73,000, కేరళలో రూ.77,000, కోల్‌కతాలో రూ.74,200 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,000 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!