నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. ఈ క్రమంలో ఇటీవల వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఏపీలోని కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడలోని లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. […]
బిగ్ బాస్ ఐదో వారం వీకెండ్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.. నాగార్జున వచ్చిండంటే చాలు ఆ కిక్ వేరే లెవల్.. ఎంటర్టైన్మెంట్ డబుల్ ఉంటుంది.. నిన్న ఎపిసోడ్ లో క్లాస్ పీకిన నాగ్ ఈరోజు ఎపిసోడ్ వేరే లెవల్ అంటున్నాడు.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో అదిరిపోయింది. ఎప్పుడూ సేఫ్ చేసేవారితో స్టార్ట్ అయ్యే ఎపిసోడ్.. ఈరోజు ఎలిమినేషన్‌తో మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు నాగార్జున.. ఈరోజుతో ఐదు వారాలు పూర్తి అయ్యింది.. మరి ఈ వారం […]
మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. సరైన పోషకాలు ఆహారం లేకపోవడంతో పాటు, వేళకు నిద్రపోవడం కూడా చెయ్యడం లేదు జనాలు.. అర్ధరాత్రి వరకు టీవీ, లేదా మొబైల్స్ ను చూస్తూ నిద్రపోకుండా ఉంటారు.. ఇక ఆ తర్వాత నిద్రతేలిపోతుంది.. దాంతో ఎక్కువ మంది నిద్రలేమి సమస్యలతో భాధపడుతున్నారు.. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మీ అలవాటు మీకు హాని కలిగిస్తుంది. వయసును కూడా తగ్గిస్తుంది. రాత్రిపూట మేల్కొని ఉండడం వల్ల అనేక […]
ఆరోజుల్లో అమ్మమ్మలు, అమ్మలు ఎప్పుడూ చీరలో కనిపించేవారు.. కానీ ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళితేనే చీరల్లో కనిపిస్తున్నారు.. మిగతా టైం లో ఎక్కువగా నైటీలలో కనిపిస్తున్నారు.. పెళ్ళైన, పెళ్లి కానీ అమ్మాయిలు అందరు నైటీలను ఎక్కువగా వేసుకుంటున్నారు.. ఇక ఈరోజుల్లో ఆడవాళ్లు వేసుకొనే దుస్తుల విషయంలో ఎటువంటి పరిమితులు, షరతులు లేవు కాబట్టి ఎక్కువగా పగలు రాత్రి తేడా లేకుండానే నైటీలను వేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు అనే తేడా లేకుండా మహిళలు, […]
బిగ్ బాస్ తెలుగు ఐదో వారం ఇంటి సభ్యులు చేసిన తప్పులను నాగ్ నిన్న జరిగిన ఎపిసోడ్ లో కడిగి పడేసారు.. ఈవారం మొత్తం ఆటలో వీరిద్దరి చేసినన్నీ తప్పులు ఇంకెవరూ చేయలేదంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. స్మైల్ టాస్క్ నుంచి కెప్టెన్సీ టాస్క్ రంగుపడుద్ది రాజా టాస్క్ వరకు ప్రతి దాంట్లో ఫౌల్ చేయడం.. ఆ తర్వాత మిగితా ఇంటి సభ్యుల మీదికే తిరగబడుతూ తమ తప్పును సమర్దించుకోవడం తెలిసిందే.. కొన్ని టాస్క్ లలో వాళ్లు […]
సారా అలీఖాన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలివుడ్ ముద్దుగుమ్మ సినిమాలు, యాడ్ లతో బాగానే సంపాదిస్తుంది.. సైఫ్ అలీఖాన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన నటన టాలెంట్ తో అందరిని ఆకట్టునకుంది.. దాంతో సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉంది.. ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్ స్టయిల్ సెపరేటే.. అమ్మ, నానమ్మ.. మేనత్తల ఇన్‌ఫ్లుయెన్స్ ఇంచ్ కూడా ఉండదు. ఆమెకు ఆ ప్రత్యేకతను అలంకరిస్తున్న బ్రాండ్స్‌లో ఇవీ […]
ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ ఒక్కో రోజు ఒక్కో ధర ఉంటుంది.. ఈరోజు కూడా భారీగా పెరిగింది.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు షాక్ ఇస్తున్నాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.310 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది. మరి ప్రధాన నగరాల్లో […]
పసుపును వంటకు, పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా వాడుతున్నారు.. పసుపుతో ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. అయితే పసుపుతో వాస్తు చిట్కాలను కూడా పాటిస్తారని పండితులు చెబుతున్నారు.. ఏ శుభకార్యమైన మొదట మొదలయ్యేది పసుపుతోనే అని పండితులు చెబుతున్నారు. పసుపుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇంటిలోని కీటకాలు, దోమలను పసుపు సహాయంతో బయటకు తరిమికొట్టవచ్చు.. కొన్ని రకాల గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.మీ ఆర్థిక పరిస్థితిని […]
బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అందించే శాటిలైట్‌ల మెగా-కాన్‌స్టలేషన్‌ను నిర్మించడంలో ఎలోన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్‌తో పోటీ పడేందుకు జెఫ్ బెజోస్ యొక్క టెక్ దిగ్గజం పోటీపడుతున్నందున, అమెజాన్ తన మొదటి రెండు ప్రోటోటైప్ ఉపగ్రహాలను శుక్రవారం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది ప్రాజెక్ట్ కైపర్ అని పిలువబడే కంపెనీ చొరవ యొక్క ప్రారంభ దశలను సూచిస్తుంది, ఇది స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్‌కు పోటీదారుగా ఉపయోగపడే తక్కువ కక్ష్యలో 3,000 కంటే ఎక్కువ ఇంటర్నెట్ ఉపగ్రహాల శ్రేణిని ఏర్పాటు చేయాలని చూస్తోంది. అమెజాన్ […]
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ ను ఎంతో మంది వాడుతున్నారు.. ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటు తమ విషయాలను కూడా ఇందులో పంచుకుంటున్నారు.. సెలెబ్రేటీస్ అయితే చెప్పనక్కర్లేదు.. సినిమా ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటున్నారు.. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది ప్రముఖులను ఎక్కువ మంది ఫాలో అవుతూ వారి గురించి తెలుసుకుంటుంటారు.. అలాగే ఈ ఏడాది కూడా మనం భారతదేశంలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న టాప్ 10 భారతీయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. భారతదేశం యొక్క అత్యంత […]