ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ ఒక్కో రోజు ఒక్కో ధర ఉంటుంది.. ఈరోజు కూడా భారీగా పెరిగింది.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు షాక్ ఇస్తున్నాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.310 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది. మరి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,580 ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది.
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,690 ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది.
*. బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది..
*. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది..
బంగారం పెరిగితే వెండి ధరలు అదే దారిలో పయనించాయి.. ఈరోజు ఏకంగా కిలో పై 1500 పెరిగింది.. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో రూ. 72,100 ఉండగా, హైదరాబాద్ లోరూ. 74,200 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..