ఫ్రైడ్ రైస్ లు, బిరియానీలు, జంక్ ఫుడ్స్ లను స్పైసిగా తీసుకోవాలని అనుకుంటారు.. కొందరు మంటను తగ్గించడానికి కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు.. ఇక ఫుడ్ వ్యాపారులు కూడా నిమ్మకాయ, ఉల్లిపాయలు ఇస్తారు.. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలతో నిమ్మరసం కలపకూడదని నిపుణులు అంటున్నారు.. వాటిలో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానీ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. నిమ్మకాయను పోషకాల నిల్వగా చెప్పవచ్చు. పుల్లని రుచి కలిగిన నిమ్మకాయలో […]
బిగ్ బాస్ మాజీ హాట్ బ్యూటీ అరియానా గ్లోరీ పేరు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.. బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. […]
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ నాలుగు వారాలు పూర్తయ్యాయి. దీంతో ఐదో వారంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు బిగ్ బాస్.. ముందుగా చెప్పినట్లు ఉల్టా పుల్టా అనే విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.. ఊహకు అందని విధంగా కొత్త అనేక ట్విస్ట్ లు ఇస్తున్నారు.. ఐదో వారంకు గాను హట్ బ్యూటీ శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లింది.. ఆమె వెళ్లడంతో కొందరు ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.. […]
సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఫ్యాషన్ పరంగా కూడా ఎక్కడ తగ్గట్లేదు.. ట్రెండ్ కు తగ్గట్లు ఈ అమ్మడు ఎప్పుడూ మెరుస్తుంది.. తాజాగా పింక్ శారీలో హాట్ పోజులతో సోషల్ మీడియాను హీటేక్కించింది.. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. కట్టింది చీరే అయినా బ్లౌజ్ మాత్రం చాలా చిన్నగా ఉంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అమ్మడు అందాలు చెమటలు పట్టిస్తున్నాయి. సమంత తెగింపుకు […]
పొద్దున్నే లేవగానే చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. అలా తాగితేనే చాలామందికి ఆనందంగా ఉంటారు.. చాలా మంది ఉదయమే కాకుండా బద్ధకంగా అనిపించి నప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కాఫీ పడితే ఆ కిక్కే వేరప్పా.. కెఫీన్ ఎక్కువైతే నిద్ర తగ్గటం,శరీరం డీహైడ్రేషన్ బారిన పడటం వంటి సమస్యలు వస్తాయి. అయితే మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీలో కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉండుట వలన కొన్ని […]
స్టార్ మా టాప్ రియాలిటి షో బిగ్ బాస్ ఇప్పుడు 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. అయిదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం గమనార్హం.. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా లేడీస్ వెళ్లిపోవడం పై జనాల్లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.. ఎలిమినేషన్ తర్వాత ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్, మ్యూజిక్ […]
గూగుల్ కంపెనీ ఇటీవల కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. గూగుల్ పిక్సెల్ 8 ను కొద్ది రోజుల క్రితం మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దాంతో 7 సిరీస్ ఫోనలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తుంది.. ఈ ఫోన్లను కొనాలని అనుకొనేవారు.. ఇప్పుడే కొనిసెయ్యండి.. ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు.. పిక్సెల్ 7ని కేవలం […]
సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైన రోజు.. ఈరోజు మనసులో కోరుకున్న కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి.. ప్రతి సోమవారం ఉత్తరాభిముఖంగా 108 సార్లు ‘ఓం నమః శివాయ’ అనే శివ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే శివుడు ప్రసన్నం అవుతాడని ప్రజలు నమ్ముతారు.. అంతేకాదు శివుడు అభిషేక ప్రియుడు.. భక్తితో ఆయనను స్మరిస్తే కోరికలు తీరుస్తాడు.. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే సోమవారం రోజున పంచదార కలిపిన పాలతో శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి […]
స్టార్ మా టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ లో సెకండ్ లాంచ్ ఈవెంట్ డే లో వరుస షాక్ లు ఇస్తున్నారు.. ఊహించని ట్విస్ట్ లు కూడా ఇస్తున్నారు.. ఎలిమినేషన్ తో మొదలైంది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిని నాగార్జున డార్క్ రూమ్ కి పంపాడు.. ఆ రూమ్ లో ఒక దెయ్యం కూడా వస్తుంది.. ఎవరు ఎలిమినేట్ అయితే వారిని ఎత్తుకు పోతుంది.. ఇక నాగార్జున శుభశ్రీని […]
చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. మరి కొంతమంది చాలా సన్నగా ఉన్నామని దిగులు పడుతుంటారు.. బరువు తక్కువగా ఉండడం వల్ల తరచూ నీరసం, అలసట, బలహీనత వంటివి శరీరాన్ని ఆవహించినట్టుగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతారు. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగడానికి మార్కెట్ లో లభించే పొడులను, మందులను వాడుతూ ఉంటారు. అలాగే త్వరగా బరువు పెరగడానికి జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను తింటూ ఉంటారు. దీని వల్ల బరువు […]