Viral news: ఆ ఊరిలో నైటీలు వేసుకుంటే భారీ ఫైన్ .. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరోజుల్లో అమ్మమ్మలు, అమ్మలు ఎప్పుడూ చీరలో కనిపించేవారు.. కానీ ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళితేనే చీరల్లో కనిపిస్తున్నారు.. మిగతా టైం లో ఎక్కువగా నైటీలలో కనిపిస్తున్నారు.. పెళ్ళైన, పెళ్లి కానీ అమ్మాయిలు అందరు నైటీలను ఎక్కువగా వేసుకుంటున్నారు.. ఇక ఈరోజుల్లో ఆడవాళ్లు వేసుకొనే దుస్తుల విషయంలో ఎటువంటి పరిమితులు, షరతులు లేవు కాబట్టి ఎక్కువగా పగలు రాత్రి తేడా లేకుండానే నైటీలను వేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు అనే తేడా లేకుండా మహిళలు, యువతులు నైటీలు వేసుకోవడం సర్వసాదారణమైపోయింది..
అయితే, గతంలో మన దేశంలోనే ఏదో ప్రాంతంలో నైటీలు వేసుకున్న ఆడవాళ్లకు జరిమానా విధించినట్లుగా వార్తలు విన్నాం. కానీ ఇప్పుడు అలాంటి విచిత్రమైన వార్త మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే వెలుగు చూసింది.. పశ్చిమగోదావరి జిల్లాలోని తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు పగలు నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు నిషేధించారు. కాదు కుదరదని ఎవరైనా నైటీలు వేసుకుంటే రెండు వేల రూపాయల జరిమానా కట్టాలని తీర్మానించారు. పగలు నైటీలు వేసుకున్న వారి గురించి చెప్పిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు ఆ పెద్దలు..
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ఈ విషయాన్ని కొందరు వ్యతిరేకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. నిడమర్రు ఎమ్మార్వో ఎం.సుందర్రాజు, ఎస్ఐ విజయకుమార్ గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకొన్నారు. తెలుగు సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ధ్యేయంతో పగటిపూట మహిళలు నైటీలను ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆ గ్రామ పంచాయితీ పెద్దలు చెప్పుకొచ్చారు.. దేశ ఔనాత్యాన్ని చాటేందుకు వాళ్లు చేస్తున్న ప్రయత్నం వల్ల అతను ఏమి మాట్లాడలేక పోయాడు.. అలా ఇప్పుడు అక్కడ నైటీలు వేసుకుంటే భారీ ఫైన్ వేస్తారు.. ఇలా అన్ని ఊర్లల్లో వేస్తె బాగుండు ఆడవాళ్లు చీరల్లో కనిపిస్తారు..
తాజావార్తలు
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!