AP Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా పౌర సరఫరాల శాఖలో ఖాళీలు ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలను ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫిల్ చేయనున్నారు. వీటిలో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు అర్హత వివరాలు తెలుపుతూ పోస్టులకు అప్లై చేసేందుకు నవంబర్ 10వ తేదీని లాస్ట్ డేట్ గా నిర్ణయించారు. ఈ పోస్టుల గురించి వివరంగా తెలుసుకుందాం..
అర్హతలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఈ ఉద్యోగాల పై అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవాలి.. ఈ పోస్టులకు ఒక్కో పోస్ట్ కు ఒక్కో అర్హతలను కలిగి ఉంటుంది.. పోస్టును బట్టి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు..
వయోపరిమితి..
అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు..
ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
చిరునామా..
ఏపీ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం,
ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్,
గవర్నర్‌పేట్,
విజయవాడ..
గతంలో కూడా ఈ జాబ్స్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు.. మీరు మీ దరఖాస్తులు నవంబర్ 10, 2023 లోగా అందాలి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: http://www.apscscl.in/ సందర్శించండి…
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!