Gold Price Today: పండుగవేళ దిగొచ్చిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం, వెండి ధరలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది..వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రత్యేకించి దీపావళి సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు భారీగా తగ్గాయి.. ఈరోజు బంగారం ధరలను చూస్తే..22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.450, 24 క్యారెట్లపై 490 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.1000 మేర తగ్గి.. 73,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.60,750 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,600వద్ద కొనసాగుతుంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,550, 24 క్యారెట్లు రూ.60,630 గా కొనసాగుతుంది..
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.60,600గా నమోదు అయ్యింది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,630గా ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,630 గా ఉంది..
ఈరోజు బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,000 గా ఉంది. ముంబైలో రూ.73,000 ఉండగా.. చెన్నైలో రూ.76,000, బెంగళూరులో రూ.72,750 ఉంది.. కేరళలో రూ.76,000, కోల్‌కతాలో రూ.73,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,000 గా ఉంది.. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!