Redmi Note 13 Pro: రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కెట్ లో రెడ్ మీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది రెడ్ మీ కొత్త మొబైల్స్ ఎక్కువగా వస్తున్నాయి.. 2024 జనవరి 4న రెడ్‌మి నోట్ 13 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో రెడ్‌మి నోట్ 13 మోడల్, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌తో పాటుగా వచ్చింది.. రెడ్‌మి నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి.. భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 13 ప్రో (12జీబీ + 256జీబీ) వేరియంట్ రూ. 32,999కు రానుంది..
ఫీచర్స్ విషయానికొస్తే.. 6.67-అంగుళాల 1.5కె ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ ప్యానెల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 14తో రానుంది. క్వాల్‌కామ్ స్పాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది.. ఇక సెల్ఫీ ప్రియులకు పండగే.. ఈ ఫోన్ మూడు కెమెరాలతో రానుంది.. 200ఎంపీ శాంసంగ్ ఐఎస్ఓసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 8ఎంపీ సెన్సార్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా డిస్‌ప్లే పైభాగంలో సెంట్రలైజడ్ హోల్-పంచ్‌తో రానుంది. 16ఎంపీ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది.. ఫాస్ట్ చార్జింగ్ 5,100ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది..
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ధర విషయానికొస్తే.. ఈ కొత్త మొబైల్స్ 8జీబీ + 256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ + 512జీబీ 16జీబీ + 512జీబీ వేరియంట్ల ధర వరుసగా సీఎన్‌వై 1,699 (దాదాపు రూ. 19,700), సీఎన్‌వై 1800 (రూ. 22వేలు), సీఎన్‌వై 1,999 (దాదాపు రూ. 23,100), సీఎన్‌వై 2,099 (దాదాపు రూ. 24,300) ఉండనున్నాయి. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, సిల్వర్, వైట్ కలర్ వెరియంట్లలో రానుంది.. ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ఫోన్ ఇదే కావడం విశేషం..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు