ఈరోజుల్లో వెరైటీగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు.. కొత్తగా వంటలను చెయ్యాలని ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు.. అందులోనూ ఫుడ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది.. చాక్లేట్ పాస్తా.. వామ్మో వినడానికి ఏదోలా ఉంటే.. ఇక చూసి తింటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఒక్కసారి పాస్తా వీడియోను చూద్దాం..
మనం ఇప్పటివరకు రకరకాల వెరైటీ పాస్తాలను చూస్తూనే ఉంటాం.. ఏదైనా కొత్తగా ఉంటే బాగుంటుంది.. ఎలా ఉంటుందో ఊహించుకోండి.. చాక్లేట్ పాస్తా..బాబోయ్ అనిపిస్తుంది కదూ.. మీరు విన్నది నిజమే.. ఈ పాస్తా తయారీ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఒక ప్రాంతపు ఆహారాన్ని.. మరొక ప్రాంతం వారు తినడం ప్రారంభించారు. కొందరు వాటితో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక వింతైన పాస్తా కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆహారపు ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కొందరు మీ పిచ్చితో జనాలను ఎందుకు చంపుతారు తల్లి అంటూ తెగ తిట్టేస్తున్నారు.
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఈ వింత పాస్తాను తయారు చేస్తాడు.. చాక్లేట్ లతో ఇప్పటివరకు అయితే ఇటువంటి పాస్తాను చూడటం కానీ,తిని ఉండరు.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది.. ఒక్కసారి వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..