పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగిన బంగారం ధరలు.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.200 వరకు పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 వరకు పెరిగింది.. ఇక వెండి కూడా ఇదే దారిలో నడిచింది.. కిలో వెండి పై రూ.300 తగ్గింది.. రూ. 79,500 వద్ద ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,710 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,860 ఉంది.
*.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.64,310 ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,710 ఉంది.
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,710 ఉంది.
*. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,710 వద్ద కొనసాగుతుంది..
ఇక వెండి విషయానికోస్తే.. కిలోమీటర్లు పై వెండి ధర రూ. 300 తగ్గింది.. ముంబై, చెన్నై తో పలు నగరాల్లో వెండి ధరలు రూ.79500, రూ.80,500 వద్ద కొనసాగుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..