చలికాలంలో ఏది తీసుకున్నా జలుబు, దగ్గులు వస్తాయని అందరు అనుకుంటారు.. చలికి బాడీ డీ హైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటుగా సీజనల్ ఫ్రూట్స్ ను కూడా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఈ సీజన్ లో బొప్పాయిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. బొప్పాయి విటమిన్లు, ఖనిజాల నిధి. ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు A, C, E ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కణాల […]
కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ కార్యాలయాల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ (బెల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 115 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు స్వల్పంగా ధరలు తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు రూ.110 తగ్గి రూ. 63,270కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,100 ఉండగా ఈరోజు రూ.58,000 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు 78,000 ల స్థిరంగా ఉన్నాయి.. ప్రధాన […]
ఈరోజుల్లో చాలా మందికి సొంతంగా వాహనాలు ఉన్నాయి.. వారి స్థాయికి తగ్గట్లు కార్లు లేదా బండ్లు కొంటారు.. అయితే మనం ఏదైనా తెలియని ఊర్లకు కూడా వెళ్తారు.. అక్కడ మనకు కావలసిన ప్రదేశానికి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ ను తప్పనిసరిగా వాడుతారు.. ఈ మ్యాప్‌లో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. కొన్నిసార్లు వాహనాలు నదులు, బావులు, చిన్న చిన్న గల్లీల్లోలకి కూడా దూసుకుపోయాయి. ఇలా అనేక మంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.. ఈ మధ్య ఎక్కువగా గూగుల్ […]
2023 లో కొన్ని న్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.. ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతో మంది ఉద్యోగులను తొలగించాయి.. ఇప్పుడు మరో ప్రముఖ కంపెనీ వచ్చి […]
పండ్ల సాగులో పుచ్చకాయ సాగుకు మంచి డిమాండ్ ఉంటుంది… వేసవిలో అయితే వీటికి మంచి గిరాకీ ఉంటుంది.. రైతులు కూడా వీటిని ఎక్కువగా సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ పంట దిగుబడి బాగా రావాలంటే కొన్ని మెలుకువలు కూడా పాటించాలి. అప్పుడే మంచి లాభాలను కూడా పొందవచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.. పుచ్చ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ఈ పుచ్చకాయ సాగులో అధిక దిగుబడి పొందాలంటే మాత్రం మంచి […]
ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. వరుసగా పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1603 టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ […]
శోభా శెట్టి అలియాస్ మోనిత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది..ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. కొన్ని సార్లు హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతలవారిని డామినేట్ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి జనాలు అమ్మో.. అని దడుచుకునేలా చేసింది.. అలా బిగ్ బాస్ 7లో ఛాన్స్ కొట్టేసింది.. ఈ సారి ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో […]
ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అయిన ఫుడ్స్ ను మనం వినే ఉంటాం.. కానీ ప్రపంచంలోనే అత్యంత చెత్త టేస్ట్ కలిగిన ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం.. ప్రపంచంలోని 100 చెత్త రేటెడ్ ఫుడ్స్‌లో ఏకైక భారతీయ వంటకంగా నమోదు చేయబడింది.. టేస్ట్‌అట్లాస్ జారీ చేసిన ఈ జాబితా, బంగాళాదుంప మరియు వంకాయల కలయికకు 60వ ర్యాంక్‌ని ఇచ్చింది, అయితే దీనిని సరళమైన, సువాసనగల… ఉత్తర భారతదేశం అంతటా లంచ్‌బాక్స్‌లలో సాధారణంగా ప్యాక్ చేయబడే […]
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..అదే కొత్తిమీర బజ్జీ .. పకోడీలు చెయ్యడం […]