RGV : న్యూయర్ పార్టీలో అమ్మాయితో రచ్చ చేసిన ఆర్జీవీ.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో వర్మ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. సంచలనాలకు కేరాఫ్ ఈయనే.. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలను తెరకేక్కించి సక్సెస్ డైరెక్టర్ గా పేరు సంపాదించాడు. ఎంతోమంది చిన్న హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అంతేకాకుండా ఎంతోమందిని సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేశాడు వర్మ.. ఆయన దృష్టిలో పడితే ఎవరైనా కూడా స్టార్డం అందుకోవాల్సిందే.. ఇక అమ్మాయిల విషయానికొస్తే వర్మ చెయ్యి పడిందంటే వారి జాతకం పూర్తిగా మారిపోతుంది.. అందుకే చాలా మంది అమ్మాయి లు ఆయన వెనక పడతారు.. ఇక హీరోయిన్లు సైతం ఆయనతో డేట్ కు రెడీ అవుతున్నారంటే మాటలు కాదు..
ఇక సోషల్ మీడియాలో వర్మ పెట్టే పోస్టులు ఏ రేంజులో వివాదాలను తెస్తాయో అందరికి తెలుసు.. నిన్న జరిగిన న్యూయర్ పార్టీ ఫోటోలను, వీడియోలను నెట్టింట షేర్ చేశాడు..అవి వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో ఆర్జీవి తో ఓ అమ్మాయి కనిపించింది.. ఆ అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ పార్టీలో బాగా ఎంజాయ్ చేశాడు.. దీంతో ఆ అమ్మాయి కూడా వైరల్ అయిపోయింది. ఇది చాలదన్నట్టు ఆ అమ్మాయి వీడియో ఒకటి షేర్ చేసి నాతో పార్టీలో ఎంజాయ్ చేసిన అమ్మాయి ఈమె అని తనని ట్యాగ్ కూడా చేశాడు. ఆమె పేరు సిరి స్టేజి. అసలు పేరు ఇదో కాదో తెలీదు కానీ సోషల్ మీడియాలో కొసరు పేరు మాత్రం ఇదే పెట్టుకుంది ఈ భామ..
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
నిజానికి ఈ అమ్మాయి కూడా గతంలో అర్జీవిని ఓ ఇంటర్వ్యూ చేసిందని తెలుస్తుంది.. అప్పుడే సిరి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మరోసారి ఆర్జీవీతో పార్టీలో కలిసి రచ్చ చేసి పాపులర్ అవుతోంది. ఈ సిరి స్టేజి ఆర్జీవీ ఫ్యాన్ అని గతంలో చెప్పింది. నటిగా అవకాశాలు ట్రై చేస్తుంది. ఓ సినిమాలో నటించిన సిరి ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది… ఇప్పుడు ఆర్జీవితో కలిసింది. మరి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి.. ఎంతైన ఆర్జీవి గ్రేట్ అంట నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?