Kalki 2898 AD : కల్కి షూటింగ్ వీడియో లీక్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ప్రస్తుతం కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తున్నారు మేకర్స్.. అయితే ఈ సినిమాలోని ఓ సీన్ కు సంబందించిన ఫోటోలు సెట్ నుంచి లీక్ అయ్యాయి.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో టాలీవుడ్ లో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.. సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు యూనిట్ రెడీ అవుతుంది.. ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని, ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట.
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఆ వీడియోలో కల్కి మూవీ సెట్స్ కి సంబంధించిన విజువల్స్ కనిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమా టీజర్ ను అమెరికాలో అత్యధికంగా పాల్గొనే ‘ది సూపర్ బౌల్’ ఈవెంట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారు..
Kalki2898AD Leaked Video And Photos 🥵❤️🔥🙏🏻
It’s Going To next level 🙏🏻🥵🔥🔥
💥#Kalki2898ADHollywood we Are coming 🙏🏻🔥❤️🔥@nagashwin7 @Kalki2898AD pic.twitter.com/bny34n7Bq1
— AKLESH (@aklesh__sahni) February 15, 2024
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!