బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు.. షో తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఇక తాజాగా రెడ్ శారీలో హీటేక్కించే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సోషల్ మీడియాలో అరియనా మంటలు పుట్టిస్తుంది.. డిఫరెంట్ స్టైల్లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. అవి ఎంతగా దుమారం రేపుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అరియనా గ్లోరీ గ్లామరస్ షో హద్దులు దాటేస్తుంది. పాపులారిటీ పెంచుకునేందుకు స్కిన్ షోకి తెరలేపుతుంది.. తాజాగా రెచ్చిపోయింది.. ఎర్రని చీరలో మెరిసింది.. చీరకట్టులో సంప్రదాయంగా కనిపించింది. కానీ మత్తెక్కించేలా ఫోజులిస్తూ మతులు చెడగొట్టింది.
కొంగును చేతికి చుట్టుకొని ఇచ్చిన కొంటె ఫోజుతో కుర్ర గుండెల్ని పిండేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. బుల్లితెర సందడి చేస్తూ వస్తుంది.. బుల్లితెరపై వరుసగా ఏదోక షోతో మాత్రం అరియానా అల్లరి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది. నిత్యం యాక్టివ్ గానే ఉంటూ తన పోస్టులతో ఆకట్టుకుంటోంది..