Suresh Maddala
Author- NTV Telugu-
Mamata banerjee: బీజేపీ హ్యాట్రిక్‌పై మమత కీలక వ్యాఖ్యలు
బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata banerjee) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ గెలిస్తే వంట గ్యాస్ సిలిండర్ల ధర అమాంతంగా పెరిగిపోతాయని హెచ్చరించారు. -
Britain: బ్రిటన్ యువరాణి మిడిల్టన్కు సీరియస్! నెట్టింట వార్తలు హల్చల్
బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ (Kate Middleton) ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నట్లు వార్తలు వ్యాపిస్తు్న్నాయి -
Putin: పశ్చిమ దేశాలకు పుతిన్ అణు వార్నింగ్
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై ఇటీవల రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సమర్థించుకున్నారు. -
PM-KISAN: పీఎం కిసాన్‌పై కేంద్రం కీలక ప్రకటన
పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకంలోకి కొత్తగా 90 లక్షల మంది లబ్ధి పొందినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు పేర్కొంది. -
Anant ambani: జామ్‌నగర్‌లో వేడుకలు షురూ! తారల రాకతో సందడి
అనంత్ అంబానీ (Anant ambani), రాధిక మర్చంట్ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలకు గుజరాత్‌లోని జామ్‌నగర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. -
Space: అంతరిక్షంలో తప్పిన రెండు శాటిలైట్ ప్రమాదాలు.. ఊపిరిపీల్చుకున్న సైంటిస్టులు
అంతరిక్షంలో పెద్ద ప్రమాదం తప్పింది. రెండు అగ్ర రాజ్యాలకు చెందిన రెండు ఉపగ్రహాలు అతి సమీపంలోకి వచ్చి కొంచెం దూరంలో తప్పుకున్నాయి. -
UGC: కొత్త ఓటర్ల కోసం యూజీసీ కీలక నిర్ణయం
దేశంలో ఐదేళ్లకోసారి సార్వత్రిక ఎన్నికలు వస్తుంటాయి. ఇక 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. కానీ యూత్ మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. -
Weather Alert: 7 రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఏఏ స్టేట్స్ అంటే..!
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది. -
Delhi: 9 ఏళ్ల తర్వాత ఢిల్లీలో సరికొత్త వాతావరణం
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాతావరణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పొల్యూషన్‌తో గత కొన్నేళ్లుగా హడలెత్తిపోతున్నారు. -
jaipur: గజరాజుకు కోపం తెప్పించారు.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!
జంతువులతో మసులుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చనువు ఇచ్చింది కదా? అని హద్దులు దాటితే మాత్రం వాటి ప్రతాపం చూడాల్సి వస్తోంది.
తాజావార్తలు
-
Mahesh Babu Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం అదేనా.?
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుపై రంగంలోకి ఖర్గే, రాహుల్, సోనియా.. స్టాలిన్, శరద్ పవార్‌తో భేటీలు..
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
NDA Passing Out Parade: 364 మంది క్యాడెట్లు పాసౌట్.. యూనిఫామ్‌పై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!