Punjab: పంజాబ్‌లో దుండగుల ఫైరింగ్.. ఆప్ కార్యకర్త మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లో (Punjab) కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుల కాల్పుల్లో ఒక ఆప్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. కారులో వెళ్తుండగా టార్న్ తరణ్ దగ్గర పట్టపగలే అగంతకులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే గురుప్రీత్ సింగ్ గోపీ అనే ఆప్ కార్యకర్త ప్రాణాలు విడిచారు.
పంజాబ్‌లోని టార్న్ తరణ్‌లో గోయింద్‌వాల్ సాహిబ్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు విషయంలో ఆయన కపుర్తలా జిల్లాకు వెళ్తుండగా దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. కారులోనే ఆయన కుప్పకూలిపోయారు. స్థానికులు అప్రమత్తమై రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలను పోలీసుల అన్వేషిస్తున్నారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
పంజాబ్‌లో ప్రస్తుతం ఆప్ ప్రభుత్వమే ఉంది. భగవంత్ మాన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఆప్ నేతలు, కార్యకర్తలు.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Big : पंजाब के तरनतारन में AAP कार्यकर्ता गुरप्रीत सिंह गोपी की गोली मारकर हत्या। रेलवे क्रॉसिंग पर वारदात हुई। वे कार में अकेले बैठे थे। pic.twitter.com/eu00HLIopU
— Sachin Gupta (@SachinGuptaUP) March 1, 2024
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!