Suresh Maddala
Author- NTV Telugu-
Boeing: ఉద్యోగులకు బోయింగ్ షాక్.. 17 వేల మందిపై వేటు
ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ నిర్మాణాత్మక మార్పులకు సిద్ధమైంది. రాబోయే నెలల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. శ్రామిక శక్తిలో 10 శాతం తగ్గుతుందని ప్రకటించింది. దీంతో దాదాపు 17,000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు, ఉద్యోగులపై తొలగింపు ప్రభావం చూపుతుందని బోయింగ్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ తెలిపారు. -
Delhi: ఢిల్లీలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సరికొత్త వ్యూహం.. ఆ రూట్లలో వెళ్తే బాదుడే!
దేశంలోనే ప్రధాన నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అందరికీ తెలిసిందే. రోడ్డుపైకి వచ్చామంటే.. ఎప్పుడు ఇంటికి చేరుతామో.. ఎప్పుడు ఆఫీస్‌కు వెళ్తామో ఎవరికీ తెలియదు. అంతగా వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. -
Israel-Labnon: లెబనాన్‌లోని ఐరాస కార్యాలయంపై దాడి.. భారత్ ఖండన
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. ఏకధాటిగా ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి దగ్గర పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ రాకెట్లు బీరుట్‌ను తాకినప్పుడు యూఎన్ కార్యాలయం సమీపంలో పడ్డాయి. -
Atishi: ఎట్టకేలకు సీఎం అతిషికి బంగ్లా కేటాయింపు.. ఎక్కడంటే..!
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఎట్టకేలకు పీడబ్ల్యూడీ అధికారులు అధికారిక నివాసం కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి సోమవారం అతిషి షిప్ట్ అయ్యారు. వస్తువులన్నీ తరలించారు. -
Modi-Trudeau: లావోస్‌లో మోడీతో కెనడా ప్రధాని ట్రూడో చర్చలు
లావోస్‌లో భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ప్రధాని మోడీ గురువారం లావోస్ వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయా దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్నారు. -
Noida: గర్ల్‌ఫ్రెండ్‌ను ప్రియుడు కారులో తిప్పాలనుకున్నాడు.. స్నేహితులు ఏం చేశారంటే..!
ప్రేమికురాలి కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఆ మోజులో ఉన్నవారు మైకంలో ఉండి ఏం చేస్తారో కూడా అర్థం కాదు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. -
ICICI Bank: క్రెడిట్ కార్డుదారులకు షాక్.. లావాదేవీలపై కీలక మార్పులు
ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు షాకిచ్చింది. క్రెడిట్ కార్డుల విషయంలో కీలక మార్పులు చేసింది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై లభించే రివార్డు ప్రయోజనాల్లో కోత పెట్టింది. -
Navi Mumbai: ఎయిర్‌పోర్టులో ట్రయల్ ల్యాండింగ్ విజయవంతం.. వీక్షించిన సీఎం షిండే
నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ట్రయల్ ల్యాండింగ్ విజయవంతంగా ముగిసింది. IAF C-295 విమానం నవీ ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ల్యాండింగ్ ట్రయల్‌ను ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు ఎంపీలు వీక్షించారు. -
Doraemon: చిన్నపిల్లల డోరేమాన్ వాయిస్ ఆర్టిస్ట్ ఇకలేరు.. ఒయామా కన్నుమూత
చిన్న పిల్లల కార్టూన్ ఛానల్లో డోరేమాన్ ప్రోగ్రామ్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈ ప్రోగ్రామ్ చిన్న పిల్లలదే అయినా.. వారితో పాటు పెద్దవాళ్లు కూడా చూసి ఆనందిస్తుంటారు. ముఖ్యంగా ఇందులో నోబితా-డోరేమాన్ కాంబినేషన్ విచిత్రంగా ఉంటుంది. -
Lottery: జాక్‌పాట్ కొట్టిన మెకానిక్.. రూ.25 కోట్ల లాటరీ గెలిచిన అల్తాఫ్
చాలా మంది అప్పుడప్పుడు కష్టాలొచ్చినప్పుడు ఏదైనా లాటరీ తగిలితే బాగుండును బాధలన్నీ తీరిపోతాయని అనుకుంటారు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలా అనుకోవడం సహజమే. కానీ అదే నిజమైంది ఓ కుటుంబానికి. లక్ష కాదు.. రెండు లక్షల కాదు.. ఏకంగా రూ.25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆ కుటుంబం సంతోషంతో మునిగిపోయింది.
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!