British influencer: బ్రిటిష్ ఇన్‌ఫ్లుయెన్సర్ దరిద్రపు చేష్టలు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
- బ్రిటిష్ ఇన్‌ఫ్లుయెన్సర్ దరిద్రపు చేష్టలు
- దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీల్స్ కోసమో.. ఫేమస్ కోసమో తెలియదు గానీ ఈ మధ్య యువత చేసే నీచపు పనులు కంపరం పుట్టిస్తున్నాయి. ఛీ.. అంటూ ఉమ్ము వేయించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెర్కాడోనా సూపర్ మార్కెట్‌లో జరిగింది.
ఇది కూడా చదవండి: Kolkata doctor case: నిందితుడు సంజయ్ రాయ్‌ను ఉరితీయండి.. సోదరి డిమాండ్
Also Read
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
బ్రిటిష్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన దరిద్రపు పనులను చూసి అసహ్యించుకుంటున్నారు. ఓ సూపర్‌మార్కెట్‌లో ట్రాలీతో తిరుగుతుండగా లోదుస్తులు తీసి బ్రెడ్‌ల మధ్య పెట్టింది. అనంతరం అక్కడ నుంచి జారుకుంది. ఛాలెంజ్‌లో భాగంగా ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది. లోదుస్తులు తీసేటప్పుడు పక్కనే మనుషులు తిరుగుతున్నా.. ఏ మాత్రం సిగ్గుపడకుండా నవ్వుతూనే ఈ నీచానికి ఒడిగట్టింది. వీడియోలో చాలా ఉల్లాసంగా కనిపించింది. ఈ సంఘటన మెర్కాడోనా సూపర్ మార్కెట్‌లో జరిగింది.
ఇది కూడా చదవండి: Off The Record : వైసీపీ అధికారం కోల్పోగానే ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు?
ఇక వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘‘నేను ఆమెను జీవితాంతం ఏదైనా సూపర్ మార్కెట్, డిపార్ట్‌మెంట్ స్టోర్ లేదా షాపింగ్ సెంటర్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తాను’ అని ఒకరు రాసుకొచ్చారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఇంకొందరు డిమాండ్ చేశారు. ఇక ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మెర్కాడోనా సూపర్ మార్కెట్ ప్రతినిధులు తెలిపారు.
Una "influencer" se quita las bragas en el Mercadona y las esconde en el pan para unos cuántos likes… Pienso que @Mercadona debe denunciar a ésta cerda, ¿Alguien más? pic.twitter.com/4efGUDnSQu
— Muy.Mona/🇪🇸💚 (@Capitana_espana) August 13, 2024
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!