Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ కలిసొచ్చిన అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైంది. చివరిదాకా సూచీలు గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 378 పాయింట్లు లాభపడి 80, 802 దగ్గర ముగియగా.. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 24, 698 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Balakrishna: అక్కా చెల్లెళ్లతో బాలయ్య రాఖీ సంబరాలు
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
నిఫ్టీలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా లాభపడగా.. ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు బ్యాంక్, హెల్త్‌కేర్, ఐటీ, మెటల్, పవర్ 0.5-1 శాతం వృద్ధితో గ్రీన్‌లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: Bomb Threat: అలర్ట్.. ఈ సమయానికల్లా పేల్చేస్తాం.. ప్రముఖ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
బీఎస్‌ఇలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, పీబీ ఫిన్‌టెక్, గ్లెన్‌మార్క్ ఫార్మా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోల్గేట్ పామోలివ్, వోల్టాస్, టెక్ మహీంద్రా, అశోక్ లేలాండ్, అరబిందో ఫార్మా, టిసిఎస్, సన్ ఫార్మా, టిసిఎస్, సన్ ఫార్మా, 280కి పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!