-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు పెద్ద సంఖ్యలో సొంత వాహనాల్లో శ్రీశైలానికి చేరుకుంటుండటంతో రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక, సాక్షిగణపతి నుంచి హఠకేశ్వరం వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే శ్రీశైలం ముఖద్వారం నుంచి సుంన్నిపెంట వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర […] -
Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
Guinness World Record: పుష్అప్స్ చేయడమే చాలా మందికి కష్టంగా ఉంటుంది.. ఇక, చేతులపై నిలబడి పుష్అప్స్ చేయడం అంటే.. ఎంతో కృషి, పట్టుదల ఉండాలి.. అదే హ్యాండ్స్టాండ్ పుష్అప్స్తో ముక్కు నేలకు తాకేలా చేస్తే.. అది రికార్డే మరి.. ఆస్ట్రియాకు చెందిన స్టెఫానీ మిల్లింగర్ అసాధారణ ఫీట్తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఒక్క నిమిషంలో అత్యధిక నోస్-టు-గ్రౌండ్ హ్యాండ్స్టాండ్ పుష్అప్స్ చేసిన మహిళగా ఆమె రికార్డు సాధించారు. కేవలం 60 సెకన్లలో ఏకంగా 12 […] -
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఎప్పుడూ ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంటుంది.. మాజీ క్రికెటర్లు, బోర్డు సభ్యులు.. కోచ్లు.. ఇలా ఎవరో ఒకరు ఈ వ్యవహారంపై మాట్లాడుతూనే ఉంటారు.. అయితే, ఇంగ్లండ్ పర్యటనలోని చివరి వన్డేలో అద్భుత సెంచరీతో రోహిత్ శర్మ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. దీంతో అతని వన్డే భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ జట్టులో కొనసాగుతాడా? అనే […] -
20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
20 Lakh Jobs in AP: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సాయం అందేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలతో పాటు చెప్పని అనేక కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన […] -
CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
CM Chandrababu: రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆయన హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక మాత్రమే కాకుండా ఆత్మగౌరవానికి ప్రతిబింబం, ఐక్యతకు చిహ్నం, భవిష్యత్కు మార్గదర్శకమని పేర్కొన్నారు. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం ఒక్కరోజులో, ఒక్కరి పోరాటంతో రాలేదని చంద్రబాబు అన్నారు. […] -
India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
India’s 80-Year Sports Journey: భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. దేశ క్రీడా ప్రస్థానాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో అద్భుతమైన విజయాలు, మరెన్నో చారిత్రాత్మక మలుపులు కనిపిస్తాయి. ఒకప్పుడు హాకీకి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత్.. ఆ తర్వాత క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పుడు షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, టెన్నిస్, అథ్లెటిక్స్, పారా స్పోర్ట్స్ వంటి అనేక క్రీడల్లో ప్రపంచ వేదికపై సత్తా చాటుతోంది. 1952లో ఖషాబా […] -
CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
CM Chandrababu: అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం ఏం చేయగలమో ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. దేశమే నా బాధ్యత.. ప్రతి ఒక్కరిలో సంకల్పం ఉండాలి దేశం మనకు ఎంతో ఇచ్చిందని, అందుకే “దేశమే నా బాధ్యత” […] -
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
Nara Lokesh: విజయవాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకం ప్రాధాన్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, విద్యా రంగంలో సంస్కరణలు, ఉద్యోగాల కల్పన, అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కసితో పనిచేయాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతమైన జెండా పండుగ కులం, మతం అనే భేదాలు […] -
Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Deputy CM Pawan Kalyan: కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలు, యువత పాటించాల్సిన బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు రంగాల్లో ముందుకు సాగుతోందని తెలిపారు. అడవితల్లి బాట కార్యక్రమం కింద గిరిజన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు […] -
Red Fort: ఎర్రకోట ఎందుకు అంత ముఖ్యమైంది? మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు.. చరిత్రలోని ఆసక్తికర నిజాలు
Red Fort: ఢిల్లీలోని ఎర్రకోట భారత చరిత్రలో అత్యంత కీలకమైన కట్టడాల్లో ఒకటి. ఒకప్పుడు ఖిలా-ఎ-ముబారక్గా ప్రసిద్ధి చెందిన ఈ కోట మొఘల్ సామ్రాజ్యానికి అధికార కేంద్రంగా, చక్రవర్తుల నివాసంగా దాదాపు రెండు శతాబ్దాల పాటు నిలిచింది. షాజహాన్ కాలం నుంచి 1857 వరకు మొఘలుల పాలనకు ఇది ప్రధాన కేంద్రంగా కొనసాగింది. అయితే 1857 తిరుగుబాటు తర్వాత ఎర్రకోట రూపం, ఉపయోగం పూర్తిగా మారిపోయింది. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ఆధీనంలోకి.. 1857లో జరిగిన మొదటి […]
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!