-
Iron Deficiency: నిద్రపోయినా అలసటగా ఉందా? ఐరన్ లోపానికి ఈ 6 సంకేతాలు కావచ్చు..!
Iron Deficiency: తగినంత నిద్రపోయినప్పటికీ రోజంతా అలసటగా అనిపించడం, తరచూ చలిగా అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ విషయాలుగా తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉండటానికి సంకేతాలు కావచ్చు. ఐరన్ లోపాన్ని నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. తగినంత నిద్రపోయినా ఎప్పుడూ నీరసంగా, అలసటగా అనిపిస్తుంటే దానిపై శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా బిజీ జీవనశైలి లేదా ఒత్తిడి కారణంగానే అలసట వస్తుందని భావించినప్పటికీ, […] -
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
LIC Smart Pension Plan: పదవీ విరమణ తర్వాత క్రమమైన ఆదాయం ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి వారికి ఒకేసారి ప్రీమియం చెల్లించి జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం కల్పించే LIC Smart Pension Plan ఒక ఆప్షన్గా నిలుస్తోంది. ఈ పథకం వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి జీవిత యాన్యుటీగా తీసుకునే అవకాశం ఉంది. అయితే పెట్టుబడి చేసే ముందు పాలసీ నిబంధనలు, యాన్యుటీ రేట్లు, ఛార్జీలు, పన్ను ప్రభావాలను పరిశీలించడం ముఖ్యం. LIC Smart Pension […] -
White vs Yellow Potatoes: తెల్ల బంగాళాదుంప vs పసుపు బంగాళాదుంప.. ఏది ఏ వంటకానికి బెస్ట్?
White vs Yellow Potatoes: బంగాళాదుంపలు భారతీయ వంటగదిలో నిత్యం కనిపించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. కూరలు, పరాఠాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్ వంటి ఎన్నో వంటకాల్లో వీటిని ఉపయోగిస్తాం. అయితే మార్కెట్లో బంగాళాదుంపలు కొనేటప్పుడు రంగు, ఆకారం, ధర మాత్రమే కాకుండా వాటి రకం, పిండిపదార్థం, తేమ శాతం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే బంగాళాదుంప రకాన్ని బట్టి వండిన తర్వాత దాని ఆకృతి మారుతుంది. తెల్ల, పసుపు బంగాళాదుంపల మధ్య అసలు […] -
AI Weight Loss Plan: AI డైట్ ప్రమాదకరంగా మారిందా? 45 రోజుల్లో 20 కిలోలు తగ్గి ఐసీయూకు!
AI Weight Loss Plan: బరువు తగ్గేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సలహాను అనుసరించిన చైనాకు చెందిన 34 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ చెన్కు తీవ్ర అనారోగ్య పరిస్థితి ఎదురైంది. 120 కిలోల బరువుకు చేరుకున్న చెన్ వేగంగా బరువు తగ్గాలని నిర్ణయించుకుని, వైద్యులు లేదా డైటీషియన్లను సంప్రదించకుండా AI రూపొందించిన డైట్, వ్యాయామ ప్రణాళికను అనుసరించాడు. కేవలం 45 రోజుల్లో 20 కిలోల బరువు తగ్గినప్పటికీ, చివరకు ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. రోజూ 90 […] -
CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
CM Chandrababu: రాష్ట్రంలో వర్షాలు గణనీయంగా తగ్గాయని, దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోందని చెప్పారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు 867 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, కేవలం 557 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు […] -
E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
E20 Ethanol Demand: పెట్రోల్లో ఇథనాల్ కలిపే ప్రక్రియ వేగం పెరుగుతున్న నేపథ్యంలో, దాని ప్రభావం కేవలం వాహనాలకే పరిమితం కాదనే చర్చ మొదలైంది. ప్రస్తుతం భారత్లో పెట్రోల్లో 20 శాతం వరకు ఇథనాల్ కలిపే E20 లక్ష్యాన్ని చేరుకుంది. ఇక E20ను దాటి E27 లేదా E30 వరకు మిశ్రమాన్ని పెంచే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన మొక్కజొన్న, చెరకు, నీటి డిమాండ్ పెరిగితే వ్యవసాయం, ఆహార లభ్యత, ధరలపై ప్రభావం […] -
AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
AP COVID-19 Cases: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ -19 వ్యాప్తి అదుపులోనే ఉందని తెలిపింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశంలో 2,554 కరోనా కేసులు నమోదుకాగా, ఏపీలో 74 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 74 కేసులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 8వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సమూహాలుగా […] -
AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
AP Assembly Panel Speakers: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్యానల్ స్పీకర్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో భాగంగా ఆరుగురు సభ్యులను ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధ ప్రసాద్, కోళ్ల లలిత కుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, వరద రాజుల రెడ్డి, దాసరి సుధలను నియమించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శాసనసభ సమావేశాల సమయంలో స్పీకర్ అందుబాటులో లేని సందర్భాల్లో సభా కార్యక్రమాలను నిర్వహించడంలో ప్యానల్ స్పీకర్లు కీలక […] -
CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
CM Chandrababu: మెగా డీఎస్సీ నియామకాల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు నైపుణ్యాలను అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దవచ్చనే విశ్వాసంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా టెక్నాలజీ రంగంలో ప్రపంచస్థాయి మానవ వనరులను తయారు చేశామని పేర్కొన్నారు. విద్యారంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా విద్యారంగంలో […] -
Deputy CM Pawan Kalyan: తొలి విమానం ల్యాండింగ్.. ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త అధ్యాయంగా అభివర్ణించిన పవన్
Deputy CM Pawan Kalyan: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ కావడం రాష్ట్ర ప్రగతి చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పవన్ కల్యాణ్ ఇలా స్పందించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమైన ఈ […]
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!