-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
Andhra Pradesh: భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ, రాష్ట్రంలోని భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్‌గా నిలిచే ‘మీభూమి–బ్లాక్ చెయిన్’ వ్యవస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, […] -
Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
NTV Daily Astrology as on 23rd July 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
Virat Kohli and Anushka Sharma: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తమ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని చాటుకున్నారు. గురు పౌర్ణమికి ముందు వారు ఉత్తరప్రదేశ్‌లోని పవిత్రక్షేత్రం బృందావన్‌ను సందర్శించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు పొందారు. శ్రీ హిత్ రాధా కేలి కుంజ్ ఆశ్రమంలో జరిగిన ఈ దర్శనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అయితే, […] -
Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ మరియు అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులను మరింత వేగవంతం చేయడంతో పాటు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. సమీక్ష సందర్భంగా […] -
Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
Turmeric Stains Remove Tips: తినేటప్పుడు లేదా వంట చేసేటప్పుడు కూరలు, పప్పులు, పసుపు కలిగిన ఆహారం బట్టలపై పడటం సాధారణమే. ముఖ్యంగా తెలుపు, క్రీమ్ లేదా లేత రంగు దుస్తులపై పసుపు మరకలు పడితే వాటిని తొలగించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. మరకలు పోవాలని గట్టిగా రుద్దితే బట్టలోని దారాలు దెబ్బతిని, ఖరీదైన దుస్తులు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక, తెలంగాణలో బోనాల సీజన్ ప్రారంభం అయ్యింది.. బోనాలు అంటేనే పసుపు మయం ఉంటుంది.. […] -
Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
Delhi protests: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న యువత ఆందోళనల నేపథ్యంలో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను అనుసరించాలని డీఎంఆర్సీ సూచించింది. భద్రతా కారణాలతో మూసివేసిన మెట్రో స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, […] -
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
David Warner: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఆయన కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ కేసులో శిక్ష ఖరారు చేయడానికి కోర్టు ఆగస్టు 18 తేదీని నిర్ణయించింది. ఈ పరిణామం వార్నర్ వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన క్రికెట్ భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సిడ్నీ థండర్ కెప్టెన్‌గా ఆయన కొనసాగుతారా లేదా అన్న అంశం […] -
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
Preity Zinta Support Student Protests: బాలీవుడ్ నటి ప్రీతి జింటా విద్యా సంస్కరణల కోసం జరుగుతున్న విద్యార్థుల నిరసనలపై స్పందించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆమె విద్యార్థుల డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తూ, ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అదే సమయంలో శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని ఎలాంటి దుష్టశక్తులు లేదా అనుమానాస్పద వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. […] -
Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
Instagram Addiction: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి వివాదంలో చిక్కుకుంది. మెటాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagram) టీనేజర్లను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాకు బానిసలుగా మార్చే విధంగా రూపొందించబడిందంటూ అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మెటాతో పాటు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టెన్నెస్సీ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫీచర్లు టీనేజర్లు […] -
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
LIC Smart Pension Plan: పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండాలని కోరుకునే వారికి భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అందిస్తున్న LIC Smart Pension Plan మంచి ఎంపికగా పరిగణించబడుతోంది. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన LIC, పిల్లలు, మహిళలు, వృద్ధులు సహా అన్ని వర్గాల కోసం పలు రకాల బీమా, పొదుపు పథకాలను అందిస్తోంది. వాటిలో 2025లో ప్రారంభించిన LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ప్రత్యేక ఆకర్షణగా […]
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!