-
Off The Record: ఇబ్రహీంపట్నం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు
Off The Record: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులతో యమా రంజుగా మారుతోంది రాజకీయం. మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కౌన్సిలర్లను ఇబ్బందులు పెడుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అటు కాంగ్రెస్ నుంచి కూడా అదే రేంజ్లో రివర్స్ అటాక్ ఉండటంతో… కథ ఎప్పుడు ఏ […] -
Off The Record: పొలిటికల్ అడకత్తెరలో నెల్లూరు పోలీసులు
Off The Record: ఎంత ప్రాధాన్యం ఉన్నా….. కక్షలు, కార్పణ్యాలు, దాడుల్లాంటివి లేకుండా నడిచిపోతుంటాయి సింహపురి పాలిటిక్స్. అందుకే నెల్లూరు జిల్లాలో ఉద్యోగం చేసేందుకు పోలీస్ అధికారులు పోటీ పడుతుంటారు. అయితే అదంతా ఒకప్పటి మాట అంటున్నారు తాజా పరిస్థితులను గమనిస్తున్న వారు. ఇప్పుడంతా సీన్ మారిపోయిందని, పొలిటికల్ అడకత్తెరలో ఇరుక్కుని విలవిల్లాడుతున్నామని తల బాదుకుంటున్నారట పోలీస్ ఆఫీసర్స్. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక వివిధ ఆరోపణలతో వైసీపీకి చెందిన పలువురు నాయకుల మీద కేసులు బుక్ […] -
Off The Record: ఆ ఇద్దరి విషయంలో వైసీపీ అసంతృప్తి?
Off The Record: జగ్గంపేట మాజీ శాసనసభ్యుడు జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎక్స్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు…. 2019 నుంచి 2024 వరకు వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించి బాగానే అధికారం చెలాయించారు. కానీ… గత ఎన్నికల్లో చంటిబాబుకు ఛాన్స్ ఇవ్వలేదు ఫ్యాన్ పార్టీ అధిష్టానం. ఇక వరుపుల పోటీ చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. దాంతో ఎన్నికల తర్వాత ప్రత్తిపాడు పార్టీ బాధ్యతల్ని ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరికి అప్పగించారు. చంటిబాబు అయితే… ఎలక్షన్ టైం నుంచే […] -
T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా సెమీస్‌కు చేరే ఒకే ఒక మార్గం
T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది.. దీంతో, లెక్కలు మారిపోయాయి.. వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా ప్రయాణం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం భారత సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (NRR) -3.00 కంటే తక్కువగా ఉండటమే ఇందుకు […] -
Off The Record: వరంగల్ వెస్ట్‌లో తారాస్థాయికి పొలిటికల్ వార్..
Off The Record: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. కొద్ది రోజుల నుంచి తీవ్రత పెరిగిపోయిన క్రమంలో….తాజాగా అమ్మవారి గుడి ఇందుకు వేదికవడం కలకలం రేపుతోంది. గతంలో భద్రకాళి చెరువు పూడికతీత పనులు జరిగినప్పుడు వీరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచింది. దానిమీద అప్పట్లో మాజీ మంత్రి కేటీఆర్ సైతం స్పందించడం సంచలనమైంది. ఆ వివాదం సద్దుమణిగిందనుకునేలోపే.. భద్రకాళి ఆలయ మాడ […] -
Group-1 Officers Transfer: హైకోర్టు సీరియస్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Group-1 Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో 2018 గ్రూప్-1 పరీక్షల ఆధారంగా జరిగిన అధికారుల బదిలీలపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్, 2018 గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విచారణ పూర్తయ్యే వరకు, ఎంపికైన అధికారులందరిని అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రాధాన్య పోస్టుల్లో ఉన్న 26 మంది అధికారులను General Administration Department (GAD)కు అటాచ్ చేసే ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఈ […] -
Young Man D*ied with Heart Attack in Gym: జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి..
Young Man D*ied with Heart Attack in Gym: ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది.. ఫుడ్ మారుస్తున్నారు.. ఉదయమే వాకింగ్, జాకింగ్.. వర్కౌట్స్ ఇలా.. వారి వీలును బట్టి సమయానికి కేటాయిస్తున్నారు.. మరోవైపు గుండెపోటు మరణాలు మాత్రం ఆగడం లేదు.. చిన్నా.. పెద్ద తేడా లేకుండా ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు.. తాజాగా, చిత్తూరు జిల్లా పలమనేరులోని జిమ్ సెంటర్లో ఒక యువకుడు గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పలమనేరు పాతవపేటకు చెందిన విశ్వనాథ్, […] -
Thunderstorms Alert : అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
Thunderstorms Alert : హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాలతో పాటు వడగండ్ల వాన కూడా కొన్ని ప్రాంతాల్లో పంటలను దెబ్బతీసింది.. అయితే, రేపు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. ద్రోణి ప్రభావంతో గురువారం (26-02-26) శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం […] -
Hair Loss: బయోటిన్‌తో జట్టు రాలడానికి చెక్..! నిజమేనా..?
Hair Loss: జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అంటారు.. అయితే, ఇది కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన సామెతగా చూడాల్సిన పని లేదు.. ఎందుకంటే.. ఈ రోజుల్లో ఎంతో మంది జుట్టు రాలడం.. బట్ట తల వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. నలుగురిలో తలెత్తుకోలేక పోతున్నారు.. కొందరు యువతకు బట్టతల పెళ్లికి అడ్డంకిగా మారిపోతుందంటే అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి.. అయితే, జుట్టు రాలడాన్ని నివారించడంలో బయోటిన్ పాత్రపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి.. అసలు జట్టు రాలడాన్ని […] -
No More Hidden Charges: ఇక ఆ ఛార్జీలు లేవు.. ఆర్బీఐ కీలక ఆదేశాలు.. డెడ్‌లైన్ ఎప్పుడంటే..?
No More Hidden Charges: బ్యాంకు కస్టమర్ల రక్షణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారులను తప్పుదారి పట్టించే “డార్క్ ప్యాటర్న్” ఐడియాలను తొలగించాలని బ్యాంకులకు ఆదేశించింది. ఈ మార్పులను అమలు చేయడానికి జూలై 2026 వరకు గడువు ఇచ్చింది. ఆర్బీఐ జారీ చేసిన బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తన సవరణ ఆదేశాలు, 2026’ ముసాయిదా ప్రకారం, బ్యాంకులు తమ వెబ్సైట్లు మరియు మొబైల్ యాప్‌లలో వినియోగదారులను […]
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!