పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దు అంటే చంద్రబాబుకు ఏం నొప్పి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు ఒక్కటే అని తేలిపోయిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మేలును చెప్పుకుంటూ.. గర్వంగా తాము ఓటు అడుగుతున్నామన్న ఆయన.. కానీ, టీడీపీ ఏమీ చెప్పుకొని ఓటు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.. […]
భారత్లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది.. రెండవ విడతలో రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. మరోసారి లక్షదాటాయి రోజువారి కేసుల సంఖ్య… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటలలో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… ఇదే సమయంలో 904 మంది కన్నుమూశారు.. ఇక, 75,086 మంది కోలుకున్నారు.. దీంతో.. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకోగా… కోలుకున్నవారి సంఖ్య 1,21,56,529కు […]
సీపీఎం పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కుంజా బుజ్జి అనారోగ్య కారణాలతో అస్తమించారు.. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతోన్న ఆయన గత నెల తీవ్ర అస్వస్థతకు గురికాగా.. భద్రాచలం పరిధిలో గల ప్రభా శంకర్ ఆస్పతిలో చేర్పించారు.. ఆయన వయస్సు 95 ఏళ్లు.. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు.. నేటి తరానికి ఆదర్శ నేతగా.. నిజాయితీకి ప్రతిరూపంగా బతికిన ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు.. ప్రజలే నా […]