వారితోనే డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి-ప్రపంచ ఆరోగ్య సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ భయాలు ఇంకా తొలగిపోకముందే.. మరో కొత్త వేరియంట్ కలవరపెడుతోంది.. అదే కరోనా డెల్టా ప్లస్ వేరియంట్.. ఇప్పటి వరకు ఉన్న కోవిడ్ వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే, దీని వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాత్రం వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇక, భారత్ ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోంది.. కానీ, కరోనా టీకాలు తీసుకోనివారిలో డెల్టా వేరియంట్ చాలా స్పీడ్‌గా వ్యాపిస్తోందని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్‌వో.. ఇప్పటి ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో డెల్టా వేరియంట్ గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు.. ఈ సమయంలో కొన్ని దేశాల్లో కోవిడ్ కట్టడికి విధించిన నిబంధనలు సడలించడం కూడా ఆందోళనకరమే అంటున్నారు. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైందని.. ఇక, ఈ కేసులు పెరుగుతున్న కొద్దీ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరగడంతో పాటు.. ఆరోగ్య సేవలపై ఒత్తిడి వస్తుందని.. మరణాల ముప్పు కూడా పొంచిఉందని హెచ్చరించింది.. వ్యాక్సినేషన్‌తో డెల్టా వేరియంట్ వ్యాప్తికి చెక్ పెట్టొచ్చు అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ… ఇక, వ్యాక్సిన్ వేయించుకున్నవారు కూడా మాస్కులు ధరించడం, ఇతర కోవిడ్ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది..
Also Read
- Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
- UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
- Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
- Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
తాజావార్తలు
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!