Andhra Pradesh Crime: మహిళలపై నిత్యం ఏదో ఒక దగ్గర లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. పసికూనల నుంచి పండు ముసలి వరకు లైంగిక దాడులు జరుగుతోన్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పనికూనలు, చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు ఇలా తేడా లేకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నారు.. నిందితులను అరెస్ట్ చేస్తున్నా.. కఠిన శిక్షలు పడుతున్నా.. ఈ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, మూగ జీవాలు, పశువులు, పెంపుడు జంతువులపై కూడా లైంగిక దాడులకు సంబంధించిన […]
Netflix: ఓటీటీ సర్వీసు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. కొందరు పాస్వర్డ్ షేరింగ్ చేసుకుంటున్నారు.. కొత్త సినిమాలు వచ్చినప్పుడు కానీ, ఇతర కార్యక్రమాలు చూసేందుకు గానీ, ఫ్రెండ్స్‌కు, బంధువులకు, తెలిసినవారికి షేర్ చేయడం చేస్తున్నారు.. అయితే, అలాంటి వారికి బ్యాడ్ న్యూస్ చెప్పింది నెట్‌ఫ్లిక్స్.. ప్రముఖ స్ట్రీమింగ్ టెలివిజన్ సర్వీస్ పాస్వర్డ్ షేరింగ్‌పై తన అణిచివేతను విస్తరిస్తున్నందున మీరు త్వరలో మీ బెస్ట్ ఫ్రెండ్ నెట్‌ఫ్లిక్స్ ఖాతా నుండి తొలగించబడతారు. స్ట్రీమింగ్ టెలివిజన్ సేవలో ఆదాయాన్ని పెంచుకోవడానికి, వినియోగదారులు […]
WhatsApp: వాట్సాప్ తన యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.. ఇప్పటి వరకు ఏదైనా టెస్ట్ మెసేజ్ ఓ సారి పంపితే.. దానిలో ఏదైనా తప్పులు, సవరణలు ఉంటే.. ఆ మెసేజ్‌ను పూర్తిగా తొలగించి.. మళ్లీ మార్పులు చేసి పంపే పరిస్థితి ఉండేది.. కానీ, ఇక, అందుబాటులోకి `ఎడిట్` బటన్ ఆప్షన్ వచ్చేసింది. త్వరలోనే ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని మెటా సీఈవో జుకర్ బర్గ్ పేర్కొన్నారు.. ఇప్పటికే ఈ ఫీచర్ కొద్దిమంది యూజర్లకు అందుబాటులో ఉందని.. అతి […]
Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవి అమ్మవారి ఆర్జితసేవలు యథావిథిగా కొనసాగించనున్నారు.. అయితే, శ్రీశైలంలో మహా కుంభాభిషేకం కారణంగా ఈనెల 25 నుండి 31వ తేదీ వరకు అన్ని ఆర్జితసేవలు నిలుపుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించింది దేవస్థానం.. కానీ, మహా కుంభాభిషేకం వాయిదా పడటంతో యథావిథిగా అన్ని ఆర్జిత సేవలను ప్రారంభించినట్టు ఆలయన కమిటీ ప్రకటించింది.. ఇక, ఆన్లైన్లో టికెట్స్ కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.. మరోవైపు జూన్ […]
Off The Record: వాళ్ళంతా…ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం, డిమాండ్ల సాధన కోసమే పనిచేస్తుంటారు. పైకి అందరి లక్ష్యం ఒక్కటిగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ…అదర్ టార్గెట్స్ మాత్రం వేరుగా ఉంటాయట. తమ ఉద్యమంతోనే ఇప్పటిదాకా ఏదైనా సాధించగలిగాం అని గొప్పగా చెప్పుకునే ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులకు వాస్తవంగా ఉమ్మడి లక్ష్యం ఉందా అన్న డౌట్స్ అక్కడి ఎంప్లాయిస్‌కే వస్తున్నాయట. పైకి ఎంత గట్టిగా మాట్లాడుతున్నామని చెబుతున్నా… కొన్ని సంఘాలు ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి […]
Off The Record: చొప్పదండి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది… పేరుకు ఎస్సీ రిజర్వుడ్ కానీ రాజకీయాలు మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి… ఇక్కడ బలమైన రెండు సామాజిక వర్గాలదే హవా… గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభ వైఖరికి వ్యతిరేకంగా మండల స్థాయి నేతలు ఒక్కటయ్యారు. దీంతో ఆమెకు సీటు రాకుండా పోయింది. అదే గ్రూప్ నేతలు… స్థానికుడంటూ సుంకె రవిశంకర్‌ను ప్రోత్సహించి టికెట్ వచ్చేలా చేశారు… గెలిచేంత వరకు బాగానే ఉంది… తర్వాత ఏడాదిన్నరలోనే […]