Off The Record: ఉమ్మడి జిల్లాలో హాట్ సీటు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం. గత ఎన్నికల్లో జిల్లా మొత్తం మీద ఈ ఒక్కటంటే ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది బీఆర్ఎస్. ఈసారి ఎలక్షన్స్‌లో కూడా మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా.. తాను మాత్రం గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. అధికార పార్టీ నేతలు ఎక్కువ మందిలో కూడా అదే అభిప్రాయం ఉందట. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మంలో పోటీ చేసిన పువ్వాడ.. […]
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటూనే ఉంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు సంబంధించి గురువారం కీలకం కానుంది. బెయిల్ పిటిషన్ విచారణను.. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తేల్చాలన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనను.. సుప్రీంకోర్టు అంగీకరించడంతో, గురువారం హైకోర్టులో పిటిషన్ విచారణకు రానుంది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ […]
R5 Zone Layouts: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ళ పట్టాల పంపిణీ సాకారం కానుంది. కోర్టు కేసులు కొలిక్కి రావటం, అమరావతి రైతుల వ్యతిరేకత మధ్య ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి ఈ నెల 26వ తేదీన లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 […]
Bapatla Crime: బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.. అయితే, ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో ముగ్గురు యువకులు తనపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మైనర్ బాలిక.. ఇక, మైనర్ బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.. ముగ్గురు యువకులను […]
Aadhaar updated Free: ఆధార్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్)… ఆధార్‌లోని డెమొగ్రాఫిక్ అంటే పుట్టినతేదీ, చిరునామా, పేరులో మార్పులు లాంటివి ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కలిపించింది.. వీటికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ ద్వారా ఉచితంగా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.. అయితే, అవి ఇప్పటికే ఉచితంగా పొందే అవకాశం ఉండదు.. ఎందుకంటే.. జూన్ 14 వరకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.. ఈ లోగా ఆన్లైన్లో నేరుగా మార్పులు, […]
ఏపీలో ఉధృతంగా పిడుగులు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..! ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. అయితే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లోని ప్రజలు.. మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట ప్రాంతాల ప్రజలు.. […]