Titanic Submarine: టైటానిక్ జలాంతర్గామి గాలింపులో పురోగతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titanic Submarine: టైటానిక్ నౌక శకలాల దగ్గరికి బయల్దేరి గల్లంతైన మినీ జలాంతర్గామి గాలింపులో చిన్న డెవలప్‌మెంట్ కనిపించింది. అంట్లాంటిక్ సముద్రంలో ఒక చోట నీటి అడుగున శబ్దాలు వస్తున్నట్టు కెనడా నిఘా విమానం గుర్తించింది. ఈ విషయాన్ని అమెరికా కోస్ట్‌గార్డ్‌లోని నార్త్‌ఈస్ట్ కమాండ్ కూడా తెలిపింది. కెనడా విమానం సముద్రంలో శబ్దాలను గుర్తించిందని అమెరికా పత్రికలు సైతం పేర్కొన్నాయి. ప్రతి అరగంటకోసారి సౌండ్స్ వస్తున్నట్లు కెనడా విమానం గుర్తించిందని వెల్లడించాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఈ శబ్దాలు గుర్తించినట్లు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.
Read Also: Hyderabad: వాహనదారులకు అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Also Read
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
దాదాపు మూడు రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో ఇదే తొలి పురోగతి. అమెరికా గాలింపు బృందాలు జరిపిన శోధనలో ఎలాంటి శబ్దాలు గుర్తించలేదు. పైగా ప్రతికూల ఫలితాలు వచ్చాయని నార్త్ ఈస్ట్ కమాండ్ వివరించింది. అయినా కానీ గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. మరోవైపు డీప్‌సీ మ్యాపింగ్ కంపెనీ ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్ కూడా గాలింపు చర్యల్లో పాల్గొనేందుకు అనుమతులు లభించాయి. గల్లంతైన జలాంతర్గామిలో బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త, సాహసయాత్రికుడు హమీష్ హార్డింగ్, పాకిస్థాన్ బిలియనీర్ షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, మరో ఇద్దరు ఉన్నారు. దీంట్లో మరో 30 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!