Jio Annual Plan: జియో వార్షిక ప్లాన్‌తో అదిరిపోయే ఆఫర్.. అన్లిమిటెడ్ 5జీతో పాటు AI, OTT సబ్స్క్రిప్షన్లు ఉచితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Annual Plan: నెలనెలా రీఛార్జ్ చేసే ఇబ్బందికి చెక్ పెట్టేలా రిలయన్స్ జియో రూ.3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఏడాది మొత్తం 912GBకుపైగా డేటా వినియోగించే అవకాశం ఉంటుంది. 5జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో, అనుకూల స్మార్ట్‌ఫోన్ ఉంటే అన్లిమిటెడ్ 5జీ డేటా కూడా పొందవచ్చు.
ఈ ప్లాన్‌లో డేటా, కాలింగ్‌తో పాటు పలు డిజిటల్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మూడు నెలల పాటు JioHotstar Mobile + Hollywood యాక్సెస్, 50GB Jio AI Cloud స్టోరేజ్, అదనపు చార్జీ లేకుండా 18 నెలల Google Gemini Pro సబ్‌స్క్రిప్షన్‌ను జియో అందిస్తోంది. దీంతో వినోదంతో పాటు ఏఐ ఆధారిత సేవలను కూడా వినియోగించుకోవచ్చు.
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ఇక రూ.3,999 ప్లాన్‌లో మరిన్ని డిజిటల్ సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి. తక్కువ ధరలో దీర్ఘకాలిక ప్లాన్ కోరుకునేవారికి రూ.3,336 ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. ప్రధానంగా కాలింగ్ అవసరాలున్న వారికి రూ.2,025 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. అధిక డేటా వినియోగించే వారు, ఓటీటీ సేవలు, 5జీ, ఏఐ ఫీచర్లు కోరుకునే వారికి రూ.3,599 ప్లాన్ ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..