Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య బాలీవుడ్ సినిమాల కోసమా టాలీవుడ్ ను పక్కన పెట్టిన శ్రీలీల అక్కడ బిజీ అవుతుందని అనుకున్నారు. కాని అక్కడ కూడా ప్రస్తుతం సినిమాలేవి చేయడం లేదు. ఇంతకీ మ్యాటరెంటని ఆరా తీయగా శ్రీలీల సినిమాలేవీ చేయడం లేదట. సినిమాలకు సడెన్ బ్రేక్ ఇచ్చిందట. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో రోజుకు రెండు కాల్షీట్లు ఇస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వెండితెరకు కాస్త దూరంగా ఉండటం ట్రేడ్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆమెకు సినిమా ఆఫర్లు రాక ఖాళీగా ఉందా అంటే.. అస్సలు కాదు! కావాలనే ఆమె సినిమాలకు విరామం ప్రకటించినట్లు తెలిసింది.
వరుస సక్సెస్‌లతో టాలీవుడ్లో టాప్ స్పీడ్‌లో దూసుకుపోతున్న శ్రీలీల ఇలా గ్యాప్ తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆమెకు అవకాశాలు తగ్గడం వల్ల ఈ గ్యాప్ రాలేదని శ్రీలీల తన చదువుపై దృష్టి పెట్టడం కోసమే ఈ విరామం తీసుకుందట. డాక్టర్ కోర్స్ చదువుతున్న శ్రీలీల అప్పట్లో గుంటూరు కారం సినిమా కోసం ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంది. కానీ ఇప్పడు ప్రొఫెషనల్ యాక్టర్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఎడ్యుకేషన్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఆమె సినిమాలను కాస్త పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సరికొత్త ప్రాజెక్ట్‌లతో ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుంది.
Also Read
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
- Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
- Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
తాజావార్తలు
-
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!