ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా పుష్ప, పుష్ప 2 ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు, ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో పుష్ప 2 టాప్ లో నిలిచింది. అటు రష్మిక కూడా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. Also Read : KantaraChapter1: కాంతారా -1 మలయాళ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ […]
కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాను జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా కు ప్రీక్వెల్ గా కాంతారా చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు. […]
రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటించిన సినిమా ఘాటీ. వేదం, గమ్యం చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కింది ఘాటీ. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ట్రైలర్ తో ఆడియెన్స్ లో కాస్త అంచనాలు పెంచిన ఈ సినిమా అనుష్క ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలుస్తుందని భావించారు. Also Read : OTT : […]
థియేటర్లలో ఈ వారం అనుష్క నటించిన ఘాటీతో పాటు #90S ఫేమ్ మౌళి నటించిన లిటిల్ హార్ట్స్ అలాగే డబ్బింగ్ సినిమా మదరాసి రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్ ఫ్లిక్స్ : ది ఫాల్ గాయ్ – సెప్టెంబర్ 3 […]
#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది. కంటెంట్ పట్ల నమ్మకంతో విడుదలకు ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలు కూడా వేశారు మేకర్స్. అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ప్రీమియర్స్ షోస్ నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో మొదటి రోజు బాక్సాఫీస్ […]
బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన బ్లాక్ బస్టర్ సిరీస్ ‘ఫోర్స్ 3’ తో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. ఈసారి, ‘ఖాకీ, ది బీహార్ స్టోరీ’ లాంటి అద్భుతమైన సినిమాల డైరెక్టర్ భవ్ ధూలియా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం జాన్, రాకేష్ మారియా జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో ‘ఫోర్స్ 3’ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో […]
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన క్రితిసనన్ ఆ తర్వాత 2014 లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. తర్వాత అదే సంవత్సరం ‘హీరోపంటి’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, కృతికి బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తాయి. ‘హీరోపంటి’ లో ఆమె నటన, డాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత ఆమె నటించిన ‘దిల్వాలే’ సినిమాతో కూడా […]
ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్లో గ్రాండ్ గా జరిగాయి. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్పో సిటీలో అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలిరోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో టాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. పలువురు నటీమణులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఉత్తమ చిత్రంగా ‘కల్కి’ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ, […]
టాలీవుడ్లో కేరళ ముద్దుగుమ్మలు అంటే ఎప్పుడూ క్రేజే . అందకే అందం అభినయం ఉన్న అమ్మాయిను భాష రాకపోయినా కేరళ కుట్టీలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్. స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత కూడా మలయాళం నుండి వచ్చిన బ్యూటీనే. మాలీవుడ్ నుండి వచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతుంటే కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం దీనికి భిన్నంగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరిస్తోంది. స్ట్రెయిట్ మూవీస్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపించలేదు. […]