SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరో శివకార్తికేయన్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ ‘సెయాన్”. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘అమరన్’ సంచలన విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి.
‘తాయ్ కిళవి’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివకుమార్ మరిముత్తు ‘సెయాన్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన టాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మరియు పీరియాడిక్ ఎలిమెంట్స్ కలబోసిన ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ కథ సాగనుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను మదురై, చెన్నై పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఈరోజు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ “వన్ విజన్.. వన్ జర్నీ“ అనే పవర్ఫుల్ క్యాప్షన్‌తో శివకార్తికేయన్ పోస్టర్‌ను విడుదల చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
తాజావార్తలు
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!