Parada : అయ్యో అనుపమ.. కనీసం అప్డేట్ లేకుండా ఓటీటీలో వదిలేసారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, దర్శన ప్రధాన పాత్రలో రీసెంట్ గా వచ్చిన చిత్రం పరదా. శుభం ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. డిఫ్రెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అనేక సార్లు వాయిదా అనంతరం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది అనుపమ. బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల నుండి పరదా గట్టెక్కిస్తుందని భావించింది. కానీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టింది పరదా. కథ బాగున్నప్పటికి కథనం ఆసక్తికరంగా లేదు. దాంతో ప్రేక్షకునుండి పరదా తిరస్కరణకు గురైంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అయితే ఉన్నట్టుండి పరదా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కనీసం ముందస్తు అప్డేట్, ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి తీసుకువచ్చింది. థియేటర్ లో రిలీజ్ అయినా ఇరవై రోజులకు ఓటీటీ స్టీమింగ్ చేసేసింది అమెజాన్. మరి థియేటర్ లో ప్లాప్ అయిన పరదా ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పిస్తుందేమో చూడాలి. అయితే తెలుగు, మలయాళం బాషలలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తోంది అమెజాన్ ప్రైమ్ వీడియో.
Also Read
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!