Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సాహో’, ‘OG’ చిత్రాల దర్శకుడు సుజీత్ మరియు నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం బ్లడీరోమియో. నిహారిక ఎంటెర్టైమెంట్స్ తో నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్ పై నాని, వెంకట్ బోయినపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్టైలిష్ విజువల్స్, నాని సరికొత్త మేకోవర్‌తో రూపొందుతున్న ఈ సినిమా సంబంధించిన క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్గా గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించనుందట. అలాగే మలయాళ వర్సటైల్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘బ్లడీ రోమియో’ చిత్ర షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించి, ఆ తర్వాత లండన్ వేదికగా ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. లండన్‌లో తీయబోయే సన్నివేశాలు ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. నాని ఒక సరికొత్త మేకోవర్‌తో ఈ సినిమాలో అలరించబోతున్నారు. డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేయబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది.
Also Read
- AK 47: 'ఆదర్శ కుటుంబం'పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
- Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
- Kajal Aggarwal-Ramayana: 'రామాయణ'లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
- Khaidi Inspiration: చిరంజీవి ‘ఖైదీ’ సినిమాతో మొదలైన కల.. ఇప్పుడు తొలి చిత్రం!
తాజావార్తలు
-
Swiggy shares: స్విగ్గీ షేర్లు ఢమాల్.. రికార్డు కనిష్టానికి పడిపోయిన షేర్లు.. కారణం ఏంటి..?
-
KTR: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం..!
-
Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
-
YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
-
YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!