-
Teser Launch : ప్రముఖ దర్శకుడి చేతుల మీదుగా “మహీష” టీజర్ లాంఛ్
ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “మహీష”. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న మహీష సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని టీజర్ […] -
Raghu Thatha : ‘రఘు తాత’ వచ్చాడే.. అదరిగొట్టి పోతాడే..
మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రఘు తాత’. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.వైవిధ్యమైన పాత్రలు, కథాంశంతో రూపొందిన ‘రఘు తాత’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నమ్మిన […] -
Re Release : వచ్చే వారం రీరిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే..
టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీలో మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు రీరిలీజ్ లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ మధ్య రిలీజైన పవర్ స్టార్ గబ్బర్ సింగ్, అలాగే మహేశ్ మురారి, తారక్ సింహాద్రి సినిమాలూ రీరిలీజ్ లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. రీరిలీజ్ తో పాటుగా విడుదలైన కొత్త సినిమాల కంటే కూడా రిరిలీజ్ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ […] -
SSMB 29 : రాజమౌళి – మహేశ్ బాబు సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..?
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని,టైటిల్ ఇదే […] -
Raghava Lawrence : ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో రాఘవ లారెన్స్..?
రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియోస్ ఎల్ ఎల్ పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ కలిసి ఐ ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. రాఘవ లారెన్స్ సినీ కెరీర్ లో 25వ సినిమాగా రానుంది ఈ చిత్రం. నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 సమ్మర్లో విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. Also […] -
Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..
ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో అడుగుపెట్టిన జానీ మాస్టర్ అనంతికాలంలోనే స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే రేంజ్ ఎదిగాడు జానీ మాస్టర్. ఇటీవల కేంద ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ అందుకున్నాడు జానీ మాస్టర్. కెరీర్ ఇలా పీక్ స్టేజ్ లో సాగుతూ ఉండగా జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసాడని ఓ మహిళ లైంగిక వేదింపుల కేసు పెట్టింది. మహిళ ఫిర్యాదు మేరకు […] -
Tollywood : సండే సూపర్ – 8 బ్లాక్ బస్టర్ సినిమా న్యూస్..
1 – దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22 న నిర్వహించబోతున్నారు మేకర్స్. హైదరాబాద్ లో HICC నోవాటెల్ లో ఈ వేడుక జరగనుంది 2 – నితిన్, వెంకీ కుడుములు కలయికలో వస్తున్న రాబిన్ హుడ్ టీమ్ ఆస్ట్రేలియా బయలుదేరింది. 13 రోజుల పాటు అక్కడ ఒక సాంగ్ , సీన్స్ షూట్ చేయబోతున్నారు. 3 – స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ సినిమా ‘తెలుసు కదా’ మొదటి షెడ్యూల్ […] -
Mathuvadalara2 : బ్రేక్ ఈవెన్ దిశగా మత్తు వదలరా2.. 2డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
శ్రీసింహా, సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా 2. మత్తువదలరాకు సిక్వెల్ గా వచ్చినా ఈ సినిమాకు రితేష్ రాణా దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 13న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీ సింహ కోడూరి మరియు సత్య, వెన్నెల కిశోర్ కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకుంటూ థాంక్స్ మీట్ నిర్వహించారు మేకర్. ఈ సినిమాను […] -
SIIMA 2024 : నాని సినిమాలకు సలాం కొట్టిన ‘సైమా’.. మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే..?
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. అతని గత సినిమాలు కమర్షియల్ హిట్లుగా మారడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2024లో నాని సినెమాలు సంచలనం సృష్టించాయి. దసరా మరియు హాయ్ నాన్న సినిమాలు మొత్తం తొమ్మిది అవార్డులు గెలుచుకున్నాయి. దసరాలో నాని అద్భుత నటనకు గాను అతనికి ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును తెచ్చిపెట్టింది. కీర్తి సురేష్‌కి ఉత్తమ నటి, శ్రీకాంత్ ఒదెలకి […] -
Thalapathy69 : విజయ్ చివరి సినిమాకు అవెంజర్స్ హీరో స్థాయి రెమ్యునరేషన్..?
తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో చిత్ర పరిశ్రమనుండి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!