-
Allu Arjun : పుష్ప రూలింగ్ ‘కౌంట్ డౌన్’ స్టార్ట్.. పోస్టర్ చూసారా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడ్ సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ రిలీజ్ కు రెడీ […] -
Jr NTR : ఇంక ‘దేవర’కు నో ఈవెంట్స్.. కారణం ఇదే..?
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిషున్న ‘దేవర’ నిర్మాణ సంస్థ ఎన్టీయార్ ఆర్ట్స్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి సరైన ప్లానింగ్ లేకుండా నిర్లక్యంగా వ్యహరిస్తున్నారని, సినిమా సంబంధించి అప్ డేట్స్ సరైన టైమ్ కు ఇవ్వకుండా ఫ్యాన్స్ ను తీవ్ర నిరుత్సహానికి గురిచేసారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను కూడా ముంబై నిర్వహించి, ప్రెస్ మీట్ ను తమిళనాడులో నిర్వహించి తెలుగు ఆడియెన్స్ ను పూర్తి గా పక్కన పెట్టేసారు. Also Read […] -
Balayya : అభిమాని గృహప్రవేశానికి బాలయ్య.. వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ అభిమానులు ముద్దుగా బాలయ్య, బాల అని పిలుస్తుంటారు. ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలయ్య గోల్డెన్ ఎరా నడుస్తుందని చెప్పాలి. ఒకవైపు వరుస సూపర్ హిట్ సినిమాలు, మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోను తన భుజస్కందాలపై నడిపిస్తూ మిగతా హీరోలతో కూడా జై బాలయ్య అనేలా ఆయన జర్నీ కొనసాగుతుంది. మరోవైపు హిందూపురం శాసన సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలందిస్తూ తనదైన […] -
Pawan Kalyan : మెగాస్టార్ గిన్నిస్ రికార్డ్ పై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?
22 సెప్టెంబర్ 2024న భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడిగా, డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 1978 సెప్టెంబరు 22న మెగాస్టార్ చిత్ర పరిశ్రమకు అరంగేట్రం చేసారు. నేడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు చేసిన రోజు కూడా సెప్టెంబర్ 22 కావడం చిరుకు ఎంతో ప్రత్యేకం. మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో అయన నటించిన 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 […] -
Devara : తెలుగు ప్రేక్షకులకు ప్రేమతో.. మీ జాన్వీ కపూర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో అలనాటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరొక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన సాంగ్స్ విశేషంగా అలరించగా ఇటీవల రిలీజ్ అయిన దేవర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా […] -
Big Boss 8 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?
బిగ్‌బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుయిల్ గా మూడో వారంలో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేట్ కాగా మూడవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మూడో వారం ఎలిమినేషన్ సమయం వచ్చింది. అందుకు సంబంధిచిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వారం మొత్తం హౌస్మేట్స్ ప్రవర్తన, ఆట తీరుపై శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కాసింత అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యారు. అలాగే ఎగ్స్ టాస్కులో అదరగొట్టిన అమ్మాయిలను […] -
Devara : దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. NTR నట విశ్వరూపం..
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. Also Read […] -
Tovino Thomas : ఓనమ్ విన్నర్ టోవినో థామస్ ‘ARM’.. ఎన్ని కోట్లంటే..?
స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. “ARM” సెప్టెంబర్ 12న వరల్డ్ […] -
Pavan kalyan: OG మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్స్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా గత ఆరు నెలలుగా ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG […] -
ANR 100 : అభిమానులతో కలిసి ANR ‘ప్రేమ్ నగర్’ మూవీ చూసిన నాగచైతన్య
ఈ ఏడాది సెప్టెంబర్ 20న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు100వ జయంతిని పురస్కరించుకుని, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఈ ఫెస్టివల్లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో పాటు వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా వంటి స్మాల్ సిటీస్ సహా 25 నగరాల్లో సెప్టెంబర్ […]
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!